అత్యాధునిక ఫీచర్లతో వచ్చే స్మార్ట్ వాచ్ ను అమ్మకు గిఫ్ట్ గా ఇస్తే. అది కూడా మదర్స్ డే రోజున ఇస్తే బావుంటుంది కదా.. పువ్వులు వాడిపోతాయి.. చాక్లెట్లు కరిగి పోతాయి.. కానీ స్మార్ట్ వాచ్ లు మాత్రం ఏళ్ల పాటు గుర్తుగా ఉండిపోతాయి. అంతేకా వారి ఆరోగ్య సంరక్షణకు దోహదపడతాయి. అందుకే ఈ ఏడాది మదర్స్ డే రోజున మీ అమ్మకు బహుమతిగా ఇవ్వదగిన బెస్ట్ స్మార్ట్ వాచ్ లకు మీకు అందిస్తున్నాం. ఇవి తక్కువ ధరలో మంచి నాణ్యతతో పాటు స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంటాయి.
యాపిల్ వాచ్ ఎస్ఈ స్మార్ట్ వాచ్..
ఈ యాపిల్ స్మార్ట్ వాచ్ స్టైలిష్ ఉండటంతో పాటు స్మార్ట్ పీచర్లతో నిండి ఉంటుంది. ఇది రోజూవారి వినియోగదానికి సరిగ్గ సరిపోతుంది. దీనిలో స్లీపింగ్ సైకిల్స్, టాకింగ్ కాల్స్, హార్ట్ హెల్త్ వంటివి ఉంటాయి. అంతేకాక ఫాల్ డిటెక్షన్, క్రాష్ డిటెక్షన్, ఎమర్జెన్సీ ఎస్ఓఎస్, హెల్త్ అలర్ట్స్ ఉంటాయి. లైట్ వెయిట్ డిజైన్ ను కలిగి ఉంటుంది. దీని ధర అమెజాన్ లో రూ. 20,999గా ఉంది.
ఫైర్ బోల్ట్ రైస్ స్మార్ట్ వాచ్..
ఇది మీ అమ్మకు పర్సనల్ అసిస్టెంట్ గా ఉపయోగపడుతుందంటే అతిశయోక్తి కాదు. దీనిలో వెల్ నెస్ కోచ్, ఫ్యాషన్ స్టేట్ మెంట్ వంటివి ఉంటాయి. ఇది 1.85 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే ఉంటుంది. ఆకర్షణీయమైన మెటల్ బాడీ తో ప్రీమియం లుక్ ని అందిస్తుంది. దీనిలో బ్లూటూత్ కాలింగ్, డైలీ స్లీప్స్, లైట్ స్పీడ్ యాక్సెస్, ఫ్లెక్సీ బులిటీ, రోటేటింగ్ క్రౌన్, ఏఐ వాయిస్ అసిస్ట్ వంటివి ఉంటాయి. అంతేకాక 120కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. దీని ధర అమెజాన్ లో కేవలం రూ. 1,099గా ఉంది.
ఇవి కూడా చదవండి
నాయిస్ పల్స్ స్మార్ట్ వాచ్..
ఇది 1.85 అంగుళాల స్క్రీన్ 550 నిట్స్ బ్రైట్ నెస్ తో వస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉంటుంది. ట్రూ సింక్ టెక్ ద్వారా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో క్విక్ చాటింగ్ కు అవకాశం ఏర్పడుతుంది. నాయిస్ హెల్త్ సూట్ అందుబాటులో ఉంటుంది. వాకింగ్ నుంచి డ్యాన్సింగ్ వరకు యోగా నుంచి దాదాపు 100కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ అందుబాటులో ఉంటాయి. దీని ధర అమెజాన్ లో రూ. 1,099గా ఉంది.
బోల్ట్ లూనార్ స్మార్ట్ వాచ్..
ప్రముఖ ఇండియన్ బ్రాండ్ బోల్ట్ నుంచి వస్తున్న స్మార్ట్ వాచ్ ఇది. మ్యాప్ మై ఇండియా టర్న్ బై టర్న్ నావిగేషన్ ఆప్షన్ ఉంటుంది. ఇది 1.39 సెంటిమీటర్లు హెచ్డీ డిస్ ప్లే ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉంటుంది. బ్యాటరీ లైఫ్ ఏడు రోజుల వరకూ ఉంటుంది. ఐపీ 67 రెసిస్టెంట్ గా ఉంటుంది. ఇది ట్రావెల్ రెడీ ఉండటుంతో పాటు స్టైలిష్ లుక్ ని అందిస్తుంది. దీని ధర అమెజాన్లో రూ, 1,399గా ఉంది.
ఫాస్ట్ ట్రాక్ లిమిట్ లెస్ గ్లైడ్ స్మార్ట్ వాచ్..
ఈ టాప్ బ్రాండ్ స్మార్ట్ వాచ్ లో అల్ట్రా వీయూ హెచ్డీ డిస్ ప్లే 1.78 అంగుళాలతో ఉంటుంది. ఇది స్టన్నింగ్ బ్రైట్ పిక్సల్ క్లారిటీని అందిస్తుంది. లైట్ వెయిట్ డిజైన్ ను కలిగి ఉంటుంది. సింగిల్ సింక్, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉంటుంది. 85ప్లస్ స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. ట్రాకింగ్ హార్ట్ రేట్, ఎస్పీఓ2, స్లీప్, స్ట్రెస్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి. దీని ధర అమెజాన్ ప్లాట్ ఫారంలో రూ. 1,499గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి