సడన్ గా లేచినప్పుడు తల తిరుగుతుందా..? ఇలా ఎందుకు అవుతుందో తెలుసా..?

సడన్ గా లేచినప్పుడు తల తిరుగుతుందా..? ఇలా ఎందుకు అవుతుందో తెలుసా..?

వెర్టిగో అనేది తరచుగా తల తిరుగడానికి ప్రధాన కారణంగా పేర్కొనబడుతుంది. BPPV (Benign Paroxysmal Positional Vertigo) అనే పరిస్థితిలో చెవి లోపల చిన్న కణాలు తారుమారు అయి శరీర సమతుల్యాన్ని ప్రభావితం చేస్తాయి. దీంతో వ్యక్తి స్థిరంగా ఉండగలిగినా అంతర్గతంగా తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా తల ఉంచిన దిశ మారినప్పుడు ఈ లక్షణం స్పష్టంగా కనిపించవచ్చు. శరీరానికి అవసరమైన మేరకు ద్రవాలు అందకపోతే రక్తం ప్రసరణ మెల్లగా జరగడం మొదలవుతుంది. దీని ప్రభావంగా మెదడుకు…

Read More
Hyderabad: భారీ భద్రత నడుమ హైదరాబాద్‌లో హోలీ వేడుకలు

Hyderabad: భారీ భద్రత నడుమ హైదరాబాద్‌లో హోలీ వేడుకలు

హోలీ వేడుకలు అంటేనే హైదరాబాద్‌. సెలబ్రేషన్‌ నెక్ట్స్‌ లెవల్‌లో ఉంటుంది. ఈసారి కూడా ఈసారి కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో స్టైల్‌లో సెలెబ్రేట్‌ చేసుకున్నారు. పాటలకు స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా అందరూ ఒక చోట చేరి పండుగ జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉల్లాసంగా గడిపారు. ఓ వైపు రంగులు విరజిమ్ముతూ సంగీతానికి అనుగుణంగా చిందులేశారు. యువత నృత్యాలు చేస్తూ…. ఆనందపు జల్లులో పరవశించిపోయారు. బేగంపేట కంట్రీక్లబ్‌,…

Read More
Wall Clock: ఆగిన గడియారం ఇంట్లో పెట్టుకుంటే ఇంత డేంజరా.. ఎవరూ చెప్పని సీక్రెట్స్ ఇవి

Wall Clock: ఆగిన గడియారం ఇంట్లో పెట్టుకుంటే ఇంత డేంజరా.. ఎవరూ చెప్పని సీక్రెట్స్ ఇవి

అవసరం ఉన్నా లేకున్నా ఇంట్లో రకరకాల గడియారాలను వాడుతుంటారు కొందరు. కొత్తవాటిని తెచ్చినప్పుడు పాతవి, పాడైపోయినవి, విరిగినవాటిని అలాగే వదిలేస్తుంటారు. చేతి గడియారాల విషయంలోనూ కొందరు ఇంతే నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఆఫీసుకు వెళ్లే తొందర్లో వాచ్ పనిచేయకున్నా పెట్టుకుని వెళ్లిపోతుంటారు. దాని అద్ధంపై కొన్ని సార్లు పగుళ్లు వస్తుంటాయి. వాటిని కూడా అలాగే వాడేస్తుంటారు. ఇవి మామూలు విషయాలే అనిపిస్తున్నా వీటి వల్ల కలిగే అనర్థాలు చాలానే ఉన్నాయి. మీరు ఈరోజు జీవితంలో ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు…

Read More
నారీ నారీ నడుమ మురారీ.. ఒకే వేదికపై ఇద్దరిని మనువాడిన యువకుడు.. ఎక్కడో తెలుసా!

నారీ నారీ నడుమ మురారీ.. ఒకే వేదికపై ఇద్దరిని మనువాడిన యువకుడు.. ఎక్కడో తెలుసా!

ఒకే పెళ్లి మండపంలో ఇద్దరు అమ్మాయిల మెడలో తాళి కట్టి వార్తల్లో కెక్కిన కొమురంభీం జిల్లా కు చెందిన సూర్యదేవ్ వార్త గుర్తుంది కదా.. అంతా ఈజీగా ఎలా మర్చిపోతామంటారా.. సేమ్ టూ సేమ్ సూర్యదేవ్ స్టైల్ లోనే ఇద్దరు యువతులను ప్రేమించి పెద్దలను ఒప్పించి.. ఒకే పెళ్లి మండపంలో ఇద్దరి మెడలో ఆరుముళ్లేసి భళా అనిపించుకున్నాడు మరో యువకుడు. ఇళ్లంతా పందిరేసి వేలాది మంది బందువులను ఆహ్వానించి బాండ్ రాసిచ్చి మరీ ఇద్దరు యువతులను మనువాడాడు…

Read More
దెయ్యాలకు పుట్టిల్లుగా బాలీవుడ్.. అవి మా దత్త పుత్రికలు అంటున్న మేకర్స్

దెయ్యాలకు పుట్టిల్లుగా బాలీవుడ్.. అవి మా దత్త పుత్రికలు అంటున్న మేకర్స్

స్త్రీ 3, భేడియా 2, ముంజియా 2, పెహ్లా మహాయుధ్, దూస్రా మహాయుధ్, శక్తి షాలిని లాంటి సినిమాలు ఈ బ్యానర్ నుంచి రానున్నాయి. Source link

Read More
Viral:  ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు.. ఆ తర్వాత

Viral: ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు.. ఆ తర్వాత

మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. కామలి పోలీసు స్టేషన్‌ పరిధిలో 19 ఏళ్ల యువతి మరణం తీవ్ర కలకలం రేపింది. ప్రియుడితో జరిగిన చిన్న గొడవ కారణంగా ఆ యువతి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. తన ప్రియురాలి మృతితో తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిన యువకుడు అనురాగ్ రాజేంద్ర మేష్రామ్.. ఫుల్‌గా మద్యం సేవించి ఆమె అంత్యక్రియలు చేస్తోన్న కన్హాన్ నది వెంబడి ఉన్న శాంతి ఘాట్ వద్దకు చేరుకున్నాడు. ప్రియురాలి…

Read More
Healt Tips: కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉత్తమ వ్యాయమాల గురించి మీకు తెలుసా..?

Healt Tips: కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉత్తమ వ్యాయమాల గురించి మీకు తెలుసా..?

శరీరంలోని ప్రతి భాగం చాలా ముఖ్యమైనది. కానీ ఈ యంత్రం ఇంజిన్ బలహీనంగా మారితే ఏం జరుగుతుంది? మన శరీరంలో కాలేయం ఎంతో ముఖ్యమైది. ఇది శరీరంలోని అతి ముఖ్యమైన, కష్టపడి పనిచేసే అవయవాలలో ఒకటి. కాలేయం ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడటమే కాకుండా శరీరం నుండి విషపూరిత అంశాలను తొలగించడానికి కూడా పనిచేస్తుంది. వేయించిన ఆహారాలు, ఒత్తిడి క్రమంగా కాలేయాన్ని బలహీనపరుస్తాయని చెబుతున్నారు నిపుణులు. మందుల సహాయం తీసుకునే ముందు కాలేయాన్ని లోపలి నుండి బలోపేతం…

Read More
Raghu Ram: ఈ టాలీవుడ్ విలన్ భార్య స్టార్ సింగర్.. అందంలో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదు.. ఫొటోస్ ఇదిగో

Raghu Ram: ఈ టాలీవుడ్ విలన్ భార్య స్టార్ సింగర్.. అందంలో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదు.. ఫొటోస్ ఇదిగో

రఘురామ్ పుట్టి పెరిగిందంతా ఆంధ్రాలోని మచిలీపట్నంలోనే. అయితే మొదట గుర్తింపు తెచ్చుకుంది మాత్రం బాలీవుడ్ లో. అక్కడ ఎంటీవీ 'రోడిస్' షోతో బబాలీవుడ్ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రఘురామ్. వీటితో పాటు మరికొన్ని టీవీ షోల్లోనూ రఘు మెరిశాడు. ఇక రఘురామ్ మన దక్షిణాది ఆడియెన్స్ కు మొదటగా పరిచయమైంది శివ కార్తికేయన్ డాక్టర్ సినిమాతోనే. ఇందులో అతను విలన్‌ గ్యాంగ్ మెంబర్‌గా నటించాడు. తమిళంతో పాటు ఇటీవల 'కీడాకోలా', 'మెకానిక్ రాకీ' తదిర…

Read More
Neeraj Chopra Marriage: ఓ ఇంటివాడైన నీరజ్‌ చోప్రా.. అమ్మాయి ఎవరంటే..?

Neeraj Chopra Marriage: ఓ ఇంటివాడైన నీరజ్‌ చోప్రా.. అమ్మాయి ఎవరంటే..?

భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా (Neeraj Chopra) పెళ్లి బంధంతో ఓ ఇంటివాడయ్యాడు. హిమానీతో నీరజ్‌ చోప్రా వివాహం రెండు రోజుల క్రితం జరగ్గా.. ఈ విషయాన్ని నీరజ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. పెళ్లి ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా నీరజ్‌ చోప్రా షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇరు కుటుంబాలకు చెందిన వారు, సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు నీరజ్…

Read More
Ugadi 2025 Aries Horoscope: మేష రాశి ఉగాది ఫలితాలు.. ఏలిన్నాటి శని ప్రభావంతో..

Ugadi 2025 Aries Horoscope: మేష రాశి ఉగాది ఫలితాలు.. ఏలిన్నాటి శని ప్రభావంతో..

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఫలితాలు మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆదాయం 2 వ్యయం 14 రాజపూజ్యాలు 5 అవమానాలు 7 ఈ రాశికి ఉగాది నుంచి ఏలిన్నాటి శని ప్రారంభమవుతోంది. దీని వల్ల ప్రతి పనిలోనూ, ప్రతి ప్రయత్నంలోనూ తిప్పట, శ్రమ, వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. ఏ వ్యవహారమూ ఒక పట్టాన పూర్తి కాదు. మధ్య మధ్య అనారోగ్య సమస్యలు, వైద్య ఖర్చులు తప్పకపోవచ్చు. ఇష్టమైన బంధుమిత్రులు దూరమవుతారు. ఆర్థిక,…

Read More