
IND vs AUS Weather Report: సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ఎఫెక్ట్.. దుబాయ్ వెదర్ రిపోర్ట్ ఇదే?
IND vs AUS Dubai Weather Report: ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో నాకౌట్ మ్యాచ్‌ల వంతు వచ్చింది. లీగ్ దశలోని అన్ని మ్యాచ్‌లు ముగిశాయి. ఏ జట్టు ఎవరితో తలపడనుందో కూడా నిర్ణయమైంది. తొలి సెమీఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. రెండవ సెమీఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతుంది. మొదటి సెమీఫైనల్ దుబాయ్‌లో, రెండవ సెమీఫైనల్ పాకిస్తాన్‌లో జరుగుతాయి. ఈసారి పాకిస్తాన్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా వర్షం…