
Gongura Pulihora: పుల్లగా, స్పైసీగా గోంగూర పులిహోర.. తిన్నవారు ఆహా అంటారు..
పులిహోరను ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు. పులిహోర చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా పులిహోరలో చేసే వెరైటీల్లో గోంగూర పులిహోర కూడా ఒకటి. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. పుల్లగా, కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఏదన్నా చేయాలి అనిపించినప్పుడు సింపుల్‌గా ఇలా గోంగూర పులిహోర చేసుకోవచ్చు. దీన్ని భోజనంలా, స్నాక్‌లా కూడా చేసుకోవచ్చు. ఈజీగా కూడా జీర్ణం అవుతుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంత…