
Sai Pallavi: పెళ్లి వేడుకలో సాయి పల్లవి సిస్టర్స్ హంగామా.. ఇద్దరూ అస్సలు తగ్గట్లేదుగా.. ఫొటోస్ ఇదిగో
సాయి పల్లవి ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన బంధువు పెళ్లి వేడుకకు హాజరైంది. సాయి పల్లవితో పాటు ఆమె సోదరి పూజా కన్నన్ కూడా ఈ పెళ్లి వేడుకలో తళుక్కుమంది. అలాగే కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఇక నీలి రంగు చీరలో సాయిపల్లవి ఈ వివాహ వేడుకకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఇక చెల్లి పూజా కన్నాన్ కూడా అక్కని మించిపోయే అందంతో…