IPL 2025: ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా ఆర్‌సీబీ.. మిగతా 3 జట్లు ఏవంటే?

IPL 2025: ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా ఆర్‌సీబీ.. మిగతా 3 జట్లు ఏవంటే?

IPL 2025 Points Table, Top 5 Batters and Bowlers: బెంగళూరులోని ఎం చిదంబరం స్టేడియంలో జరిగిన ఐపీఎల్ (IPL 2025)లో భాగంగా 52వ మ్యాచ్‌లో , హోమ్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉత్కంఠభరితమైన విజయాన్ని నమోదు చేసి, చెన్నై సూపర్ కింగ్స్‌ను 2 పరుగుల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేయగా, దానికి సమాధానంగా చెన్నై పూర్తి ఓవర్లు ఆడిన…

Read More
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి.. 12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి.. 12 రాశుల వారికి వారఫలాలు

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ప్రతి పనిలోనూ వ్యయప్రయాసలుంటాయి. శ్రమ, ఒత్తిడి, తిప్పట పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఒకటి రెండు కీలకమైన శుభ పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. అను కున్న పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ జీవితం,…

Read More
Indian Railways: రైల్వే కీలక నిర్ణయం.. రైలులో ప్రయాణించే ముందు ఇవి తెలుసుకోండి..!

Indian Railways: రైల్వే కీలక నిర్ణయం.. రైలులో ప్రయాణించే ముందు ఇవి తెలుసుకోండి..!

భారత రైల్వే మే 1 నుండి కొత్త నిబంధనలను అమలు చేసింది. కొత్త నిబంధనలు వెయిటింగ్ లిస్ట్‌లోని ప్రయాణికులను ప్రభావితం చేస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం, వెయిటింగ్ టిక్కెట్లు ఉన్న రైలు ప్రయాణికులు ఇకపై స్లీపర్లు లేదా AC కోచ్‌లలో ప్రయాణించడానికి అనుమతి ఉండదని టైమ్స్ ఆఫ్ ఇండియా (TOI) నివేదించింది. నివేదిక ప్రకారం, వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఉన్న ప్రయాణికులు, ఆన్‌లైన్‌లో లేదా కౌంటర్ నుండి కొనుగోలు చేసినా, సాధారణ (రిజర్వ్ చేయని) కోచ్‌లలో మాత్రమే…

Read More
CSK Vs RCB: 6,6,4,6,6,4.. ఏం తాగి కొట్టావ్ అన్నా.! 14 బంతుల్లో విస్పోటనం.. ఊహకందని ఊచకోత

CSK Vs RCB: 6,6,4,6,6,4.. ఏం తాగి కొట్టావ్ అన్నా.! 14 బంతుల్లో విస్పోటనం.. ఊహకందని ఊచకోత

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ 213/5 పరుగులు చేసింది. ఓపెనర్లు విరాట్ కోహ్లి(62), బెతెల్(55) ఆకాశమే హద్దుగా చెలరేగారు. సీఎస్కే బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగులు సాధించారు. కానీ ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ప్రభావం చూపలేకపోయారు. చివర్లో షెపర్డ్(53 నాటౌట్) హాఫ్ సెంచరీతో విధ్వంసం సృష్టించారు. ఖలీల్ వేసిన 19వ ఓవర్‌లో ఏకంగా 33 పరుగులు బాదారు. ఈ సీజన్‌లో ఒకే ఓవర్‌లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఈ విండీస్…

Read More
Hyderabad: అద్దెకు ఇల్లు కావాలని లోపలికి వచ్చారు.. మహిళ ఒంటరిగా కనిపించడంతో

Hyderabad: అద్దెకు ఇల్లు కావాలని లోపలికి వచ్చారు.. మహిళ ఒంటరిగా కనిపించడంతో

ఇప్పుడు ఎవ్వరినీ నమ్మలేని రోజులు… మంచి టిప్ టాప్ గా రెడీ అయి చదువుకున్నవాళ్లలా ఉన్నా.. మీరు అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇలాంటి వేషాల్లో ఈ మధ్య సమాజంలో చీటర్స్ పెరిగిపోయారు. తాజాగా సికింద్రాబాద్​లోని వారాసిగూడ పోలీస్​స్టేషన్​ పరిధిలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ వయసు పై బడిన మహిళను టార్గెట్ చేసిన దుండగులు.. ఆమె ఇంట్లోకి ప్రవేశించి.. ఆమెను తాళ్లతో కట్టేసి బంగారం దోచుకుని వెళ్లారు. పార్శిగుట్టలో పారిజాతం అనే మహిళ ఒంటరిగా ఉండటాన్ని పసిగట్టారు దుండగులు…..

Read More
పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీతో సీఎం ఒమర్ అబ్దుల్లా తొలి భేటీ

పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీతో సీఎం ఒమర్ అబ్దుల్లా తొలి భేటీ

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారిగా, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం (ఏప్రిల్ 03) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ప్రధానమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశం దాదాపు అరగంట పాటు కొనసాగింది. ఉగ్ర దాడి తర్వాత తలెత్తిన పరిస్థితిపై ఇద్దరు నాయకుల మధ్య చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, దాని ప్రభావం గురించి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.. ప్రధాని మోదీతో చర్చించారు. ఇది జమ్మూ కాశ్మీర్‌పై అత్యధిక ప్రభావాన్ని…

Read More
Fridge Ice: ఫ్రీజ్‌లో తరచుగా ఐస్‌ పేరుకుపోతుందా? ఇలా తొలగించండి.. బెస్ట్‌ ట్రిక్స్‌!

Fridge Ice: ఫ్రీజ్‌లో తరచుగా ఐస్‌ పేరుకుపోతుందా? ఇలా తొలగించండి.. బెస్ట్‌ ట్రిక్స్‌!

Fridge Ice: సాధారణంగా ఫ్రీజర్‌లో ఐస్‌ పేరుకుపోవడం చూస్తూనే ఉంటాము. ఇలాంటి సమస్య ఎక్కువగా పాత రిఫ్రిజిరేటర్లలో కనిపిస్తుంది. అధికంగా మంచు పేరుకుపోవడం వల్ల, రిఫ్రిజిరేటర్ స్థలం తగ్గుతుంది. అందుకే ఇంట్లో రిఫ్రిజిరేటర్‌లో మంచు పేరుకుపోవడం సమస్యను ఎలా పరిష్కరించవచ్చో తెలుసుకుందాం. గోరువెచ్చని నీటిని వాడండి: డీఫ్రాస్టింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి మీరు రిఫ్రిజిరేటర్‌లో వెచ్చని నీటిని ఉంచవచ్చు. ఆవిరి బయటకు వెళ్ళినప్పుడు మంచు కరగడం ప్రారంభమవుతుంది. ఒక బకెట్, కుండ లేదా పాన్‌లో వేడి నీటిని…

Read More
Actress Poorna: నటి పూర్ణ కుమారుడిని చూశారా? దుబాయ్‌లో పుట్టిన రోజు సెలబ్రేషన్స్.. ఫొటోస్ ఇదిగో

Actress Poorna: నటి పూర్ణ కుమారుడిని చూశారా? దుబాయ్‌లో పుట్టిన రోజు సెలబ్రేషన్స్.. ఫొటోస్ ఇదిగో

టాలీవుడ్ ప్రముఖ నటి పూర్ణ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిందీ అందాల తార శ్రీ మహాలక్ష్మి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది పూర్ణ. సీమ టపాకాయ్, అవును తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గానే కాకుండా దసరా, అఖండ, గుంటూరు కారం, డెవిల్ తదితర సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ పోషించింది. అలాగే పలు టీవీ షోల్లోనూ మెరిసింది. సినిమాలు, టీవీ షోల…

Read More
భారతదేశం- పాకిస్తాన్ మధ్య నడిచే రైళ్లు ఏవో తెలుసా..? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే..

భారతదేశం- పాకిస్తాన్ మధ్య నడిచే రైళ్లు ఏవో తెలుసా..? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే..

భారతదేశం తన పొరుగు దేశాలతో ప్రయాణానికి రైలు సౌకర్యాలను అందిస్తుంది. భారతదేశం నుండి నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లకు రైళ్లు నడుస్తాయి. భారతదేశం నేపాల్ మధ్య రైలు సర్వీసు 2022 ఏప్రిల్ నుండి ప్రారంభమైంది. భారతదేశం నుండి బంగ్లాదేశ్‌కు అనేక రైళ్లు నిరంతరం నడుస్తున్నాయి. అయితే, ప్రస్తుతం పాకిస్తాన్‌కు వెళ్లే రెండు రైళ్లు నిషేధించబడ్డాయి. దీనివల్ల భారతదేశం, పాకిస్తాన్ మధ్య నడిచే రైలు లేకపోవడంతో ప్రయాణీకులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. భారతదేశం-నేపాల్ రైలు: భారతదేశం- నేపాల్ మధ్య…

Read More
పాక్‌పై భారత్‌ దాడి చేస్తే..  చైనాతో కలిసి ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోండి! మాజీ సైనికాధికారి వివాదాస్పద వ్యాఖ్యలు

పాక్‌పై భారత్‌ దాడి చేస్తే.. చైనాతో కలిసి ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోండి! మాజీ సైనికాధికారి వివాదాస్పద వ్యాఖ్యలు

26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇద సందు అన్నట్లు.. బంగ్లాదేశ్ మాజీ సైనిక అధికారి ఫజ్లుర్ రెహమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్‌పై భారత్‌కి వెళ్తే.. బంగ్లాదేశ్‌, చైనాతో కలిసి ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలని సూచించారు. అయితే రెహమాన్‌ చేసిన ఈ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదంటూ బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది….

Read More