
Video: తిలక్ వర్మను రిటైర్డ్ అవుట్ వెనక కారణం అదేనట! అసలు విషయం బయటపెట్టిన MI హెడ్ కోచ్
తిలక్ వర్మను రిటైర్ అవుట్ చేసిన నిర్ణయం పెద్ద వివాదానికి దారి తీసిన వేళ, ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేలా జయవర్ధనె స్పందించారు. ఆ నిర్ణయం తానే తీసుకున్నదని స్పష్టంగా తెలిపారు. ముంబై ఇండియన్స్ తరఫున “ఇంపాక్ట్ ప్లేయర్”గా వచ్చిన తిలక్ వర్మ 23 బంతుల్లో 25 పరుగులు చేసి చివరి ఓవర్‌కు ముందే రిటైర్ అవుట్ అయ్యాడు. మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడిన జయవర్ధనె, తిలక్ మిడిల్‌లో ఎక్కువ సమయం గడిపినప్పటికీ, షాట్లు క్లియర్…