HYDRA: గ్యాప్ తీసుకోలేదు.. అలా వచ్చిందంతే.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్.. మళ్లీ రంగంలోకి..

HYDRA: గ్యాప్ తీసుకోలేదు.. అలా వచ్చిందంతే.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్.. మళ్లీ రంగంలోకి..

అక్రమణలపై ఉక్కుపాదం మోపిన హైడ్రా.. కాస్త విరామం ఇచ్చింది. అతి త్వరలో అంతకుమించి అనేలా యాక్షన్ షురూ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా మియాపూర్‌ స్టాలిన్‌నగర్‌లోని సర్వే నంబర్ 100, 101లపై దృష్టి సారించింది. ఈ సర్వే నంబర్లలో దాదాపు 550 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో వంద ఎకరాలకు పైగా భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఇప్పుడా భూములపైనే ఆరాతీస్తోంది హైడ్రా. ఉమ్మడి రాష్ట్రంలో మియాపూర్ భూముల్ని వేలం వేసేందుకు అప్పటి ప్రభుత్వాలు ప్రతిపాదించాయి. అయితే సుప్రీంకోర్టులో కేసులు…

Read More
Pushpa 2: పుష్ప 2 విడుదలకు ముందే బన్నీకి సర్‏ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన అయాన్.. డియర్ నాన్న అంటూ..

Pushpa 2: పుష్ప 2 విడుదలకు ముందే బన్నీకి సర్‏ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన అయాన్.. డియర్ నాన్న అంటూ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుంది. డిసెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో పెద్ద ఎత్తున విడుదల కానుంది. ఇక ఈరోజు రాత్రే కొన్ని చోట్ల ప్రీమియర్స్ రూపంలో ప్రదర్శించనున్నారు. ఇప్పటికే అన్ని చోట్ల టికెట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి. మరికొన్ని గంటల్లోనే పుష్పరాజ్ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేందుకు రెడీగా ఉన్నాడు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న సంగతి…

Read More
Posani Krishna Murali: పోసానిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు.. పలు కేసులు నమోదు

Posani Krishna Murali: పోసానిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు.. పలు కేసులు నమోదు

సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న పోసాని ఇంటికి వెళ్లి నిన్న రాత్రి నోటీసులు ఇచ్చారు. పోసానిని అరెస్ట్ చేస్తున్నట్లు.. కుటుంబ సభ్యులకు చెప్పారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి.. అదుపులోకి తీసుకున్నారు. పోసాని కృష్ణ మురళిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోసానిపై సెక్షన్‌ 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) కింద కేసు నమోదు చేసినట్లు నోటీసుల్లో తెలిపారు….

Read More
Prabhas: ప్రభాస్ చేయాల్సిన మూవీతో భారీ డిజాస్టర్ అందుకున్న ఎన్టీఆర్ .. అదేంటంటే..

Prabhas: ప్రభాస్ చేయాల్సిన మూవీతో భారీ డిజాస్టర్ అందుకున్న ఎన్టీఆర్ .. అదేంటంటే..

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. దాదాపు రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలన విజయం అందుకుంది. ఈ మూవీ తర్వాత తారక్ నటించబోయే సినిమాపై మరింత హైప్ నెలకొంది. దేవర తర్వాత తారక్ ప్రస్తుతం…

Read More
Priyanka Chopra: చిలుకూరు బాలాజీని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా.. కొత్త ప్రయాణమంటూ పోస్ట్

Priyanka Chopra: చిలుకూరు బాలాజీని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా.. కొత్త ప్రయాణమంటూ పోస్ట్

ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా చిలుకూరు బాలాజీ టెంపుల్‌ను సందర్శించారు. దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ అర్చకులు ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సంబంధిత ఫొటోలను ప్రియాంక ఇన్ స్టాలో షేర్ చేశారు. బాలాజీ ఆశీస్సులతో కొత్త జర్నీ మొదలు పెడుతున్నట్టు పోస్ట్‌లో పేర్కొన్నారు. “శ్రీ బాలాజీ ఆశీస్సులతో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. మనమందరం మన హృదయాలలో శాంతి, శ్రేయస్సు, సమృద్ధిని పొందుదాం. దేవుడి దయ అనంతం. ఓం నమః నారాయణ” అని ఆమె…

Read More
లక్ష పిడకలతో ‘భోగి’ ఊరంతా సందడే సందడి..! క్యూ కడుతున్న మహిళలు.. ఎక్కడో తెలుసా..?

లక్ష పిడకలతో ‘భోగి’ ఊరంతా సందడే సందడి..! క్యూ కడుతున్న మహిళలు.. ఎక్కడో తెలుసా..?

ప్రతి ఏటా వేసే లక్ష పిడకలు బదులు ఈఏడాది మాత్రం లక్ష నూట పదహారు వరకు పిడకలను బోగి మంటకు సిద్ధం చేశామని, ఈ మహోత్తర కార్యక్రమ వల్ల పాడి పంటలు, అభివృద్ధి చెందుతాయని, లక్ష పిడకలు వేయడం తో లక్ష్మి కాంతులతో లక్కు కోసం ప్రతి సంక్రాంతి కి ఎదురు చూస్తున్నానంటూ రామలక్ష్మి అనే మహిళా చెబుతున్నారు… మరో పక్క ఇతర రాష్ట్రాల నుండి ఈ గ్రామంలో సంక్రాంతి కు ఈ బోగి రోజున వేసే…

Read More
భారత్‌ను అస్థిరపరిచేందుకు బైడెన్ హయాంలో కుట్ర..! ధృవీకరించిన ట్రంప్

భారత్‌ను అస్థిరపరిచేందుకు బైడెన్ హయాంలో కుట్ర..! ధృవీకరించిన ట్రంప్

ఉగ్రవాద కార్యాకలాపాలు, నకిలీ కరెన్సీ సహా వివిధ మార్గాల్లో భారతదేశాన్ని అస్థిరపర్చడమే తమ విదేశీ విధానంగా పెట్టుకున్న దేశం పాకిస్తాన్. తమ నేలపై ఉగ్రవాదులను తయారుచేసి, వారికి సైనిక శిక్షణనిచ్చి, అధునాతన మారణాయుధాలు అందజేసి భారత్‌లో విధ్వంసాలకు పన్నిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. ఇది యావత్ ప్రపంచానికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా సైతం పాకిస్తాన్ మార్గాన్ని ఎంచుకున్నట్టు స్పష్టమైంది. భారత్‌, బంగ్లాదేశ్ సహా మరికొన్ని దేశాలను అస్థిరపరిచేందుకు ఆ దేశం కుట్ర…

Read More
Bitter Gourd Juice: జుట్టు విపరీతంగా ఊడిపోతుందా? అయితే ఇది ట్రై చేసి చూడండి..

Bitter Gourd Juice: జుట్టు విపరీతంగా ఊడిపోతుందా? అయితే ఇది ట్రై చేసి చూడండి..

కాకరకాయ రసంలో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది మధుమేహం, మలబద్ధకం, జలుబు, ఉబ్బసం, కడుపు వ్యాధులతో సహా వివిధ శారీరక సమస్యలను సులభంగా పరిష్కరిస్తుంది. అయితే కాకరకాయ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మంపై మొటిమలను శాశ్వతంగా నివారించవచ్చు. కాకరకాయ రసం మొటిమల మచ్చలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. నిజానికి, కాకరకాయ రసం క్రమం తప్పకుండా తాగడం వల్ల యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండటానికి బలేగా ఉపయోగపడుతుంది. కాకరకాయ రసంలో…

Read More
మద్యం మత్తులో బైక్‌ను ఢీకొట్టి అర కిలోమీటర్ లాక్కెళ్లిన ట్రక్కు.. బంపర్ లో ఇరుక్కున్న ఇద్దరు వ్యక్తులు

మద్యం మత్తులో బైక్‌ను ఢీకొట్టి అర కిలోమీటర్ లాక్కెళ్లిన ట్రక్కు.. బంపర్ లో ఇరుక్కున్న ఇద్దరు వ్యక్తులు

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఒక వీడియో హాల్ చల్ చేస్తోంది. ఈ వీడియో డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. ట్రక్కు ముందు ఉన్న లైసెన్స్ ప్లేట్కు బంపర్‌కు మధ్య ఇద్దరు వ్యక్తులు చిక్కుకున్నా.. పట్టించుకోకుండా.. ట్రక్ డ్రైవర్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. బాధితుల కేకలు, చుట్టుపక్కల వారి అరుపులను అసలు ఆ డ్రైవర్ పట్టించుకోలేదు. దీంతో ఇద్దరు వ్యక్తులను వారి ద్విచక్రవాహనాన్ని కూడా సుమారు 400 కి. మీ ఈడ్చుకెళ్లాడు….

Read More
Wankhede Stadium: హాఫ్ సెంచరీ చేసుకున్న ప్రతిష్టాత్మక స్టేడియం!

Wankhede Stadium: హాఫ్ సెంచరీ చేసుకున్న ప్రతిష్టాత్మక స్టేడియం!

ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) నిర్వహణలో ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకలు క్రికెట్ ప్రేమికులకు మరపురాని స్మృతులను అందించాయి. జనవరి 19న జరిగే ఈ ప్రత్యేక వేడుకల్లో గ్రౌండ్‌స్టాఫ్, క్రికెట్ లెజెండ్స్, అభిమానులను గౌరవించే అనేక కార్యక్రమాలు జరిగాయి. ఎంసీఏ తన 178 మంది గ్రౌండ్‌స్టాఫ్‌కు జంబో గిఫ్ట్ హ్యాంపర్లను అందజేసింది. ఈ హ్యాంపర్లలో 5 కేజీల బియ్యం, గోధుమలు, పప్పు, మిక్సర్ గ్రైండర్, హైడ్రేషన్ కిట్లు,…

Read More