
Remedies for Dry Eyes: కళ్లు పొడిబారి దురద పెడుతున్నాయా.. వెంటనే ఇలా చేయండి!
ఇటీవల కాలంలో కంటి సంబంధిత సమస్యలు బాగా ఎక్కువైపోయాయి. కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చోవడం, ఫోన్ల వాడకం, టీవీలు చూడటం వల్ల కంటిపై ఒత్తిడి తీవ్రంగా పడుతుంది. దృష్టి లోపాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఉన్న నేతి తరం పిల్లలకు చిన్న వయసులోనే కళ్లద్దాలు పడుతున్నాయి. చిన్నారులు టీవీలు ఎక్కువగా చూడటం వల్ల కూడా కంటి చూపు మందగిస్తుంది. అంతే కాకుండా కళ్లు పొడిబారిపోయే సమస్య ఏర్పడుతుంది. కళ్లు అనేది ఎప్పుడూ తేమగా…