
Gold Rates: బంగారంపై బడ్జెట్ ఎఫెక్ట్.. ఈ నెలలో భారీగా ధరల తగ్గుదల?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆభరణాలు, విడిభాగాలను కలిగి ఉన్న ఐటెమ్ కోడ్ 7113 కోసం కస్టమ్స్ టారిఫ్‌ను 25 శాతం నుండి 20 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అందువల్ల ఆదివారం నుంచి ఆయా ఉత్పత్తులకు తక్కువ డ్యూటీ వర్తిస్తుంది. బడ్జెట్ 2025 డాక్యుమెంట్ ప్రకారం టారిఫ్ హెడింగ్ 7113 కింద ఆభరణాలు, వాటి భాగాలపై కస్టమ్స్ సుంకం 25 శాతం నుండి 20 శాతానికి తగ్గించారు. 7114 టారిఫ్ కింద స్వర్ణకారులు లేదా వెండి…