
Gold Rate Today : తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంత ఉందంటే..
బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజుల క్రితం 24 క్యారెట్ల గోల్డ్ రేట్ లక్షకు చేరిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడిప్పుడే పసిడి ధరలు నెమ్మదిగా తగ్గుతున్నాయి. నిన్న అంటే ఏప్రిల్ 30 అక్షయ తృతియ సందర్భంగా 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.95,8000కి చేరింది. ఇక ఈరోజు సైతం బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి మరోసారి శుభవార్త. మే 1న గురువారం నాడు 24 క్యారెట్ల పసిడి ధరలు మరింత తగ్గాయి. గురువారం తెల్లవారుజామున…