
Pushpa 2: బాలీవుడ్ బాద్షాను బీట్ చేసిన పుష్ప రాజ్.. షారుక్ ఖాన్ రికార్డ్ బ్రేక్
పుష్ప 2 రూల్ బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతుంది. అల్లు అర్జున్ క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోనే కాదు నార్త్ లోనూ అల్లు అర్జున్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హిందీ డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన అల్లు అర్జున్, 2021లో విడుదలైన ‘పుష్ప 1: ది రైజ్’తో డైరెక్టర్ గా నార్త్ ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమాతో మరోసారి అభిమానులను ఆకట్టుకున్నాడు. పుష్ప2…