
Robinhood OTT: ఓటీటీలో వచ్చేస్తోన్న రాబిన్ హుడ్! నితిన్, శ్రీలీల సినిమా స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్ మూవీ తర్వాత యూత్ స్టార్ నితిన్ , గ్లామరస్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన మరో చిత్రం రాబిన్ హుడ్. ఛలో, భీష్మ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న వెంకీ కుడుమల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆసీస్ డ్యాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ కీలక పాత్ర పోషించడం, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించడం, పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో రాబిన్ హుడ్…