Jani Master: జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు..
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్టయిన అయిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ అవకాశాల పేరుతో తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని ఓ యువతి గతనెల 15న నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడితోపాటు జానీ మాస్టర్ భార్య కూడా తనను వేధించిందని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు…