
అయ్యో.. నా తలరాత ఇలా రాశావా..ఏకంగా దేవుడికే లేఖ.. వీడియో
వేములవాడ మటన్ మార్కెట్ ఏరియాకు చెందిన దీటి వేణుగోపాల్, రాణి దంపతుల మొదటి కుమారుడు రోహిత్ సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.సూసైడ్ లేఖలో .. అన్నపూర్ణ దేవి కాపాడు.. కరుణించు, క్షమించు.! నా తలరాత ఇలా రాశావా.? అదే నీ కొడుక్కి అలా రాయలేదే.. మేము కొడుకులం కాదా.! అందమైన కలల జీవితాన్ని గడపాలనుకున్నానని.. కానీ తన ఆశలన్నీ ఆవిరి అయ్యాయని రాసుకొచ్చాడు. తనకు మరోజన్మ అవసరం లేదని.. తన మృతదేహాన్ని కాశీలో ఖననం చేయమని…