Andhra Pradesh: దారుణం..! ఆలస్యంగా వచ్చారనీ మండుటెండలో నిలబెట్టి.. విద్యార్థినుల జుత్తు కత్తిరించిన ప్రిన్సిపల్

Andhra Pradesh: దారుణం..! ఆలస్యంగా వచ్చారనీ మండుటెండలో నిలబెట్టి.. విద్యార్థినుల జుత్తు కత్తిరించిన ప్రిన్సిపల్

జి.మాడుగుల, నవంబర్‌ 18: క్రమశిక్షణ పేరుతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ పాఠశాల యాజమన్యం అమానవీయ ఘటనకు పాల్పడింది. పాఠశాలలో ఉదయం ప్రతిజ్ఞ సమయానికి రాలేదని బాలికల జుత్తును ప్రిన్సిపల్‌ కత్తిరించింది. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలోని కస్తూర్బా బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో వెలుగు చూసింది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థినుల జుత్తును ప్రిన్సిపాల్‌ కత్తిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థినులు తెలిపిన కథనం ప్రకారం.. నవంబర్‌ 15న (శుక్రవారం) కార్తీక పౌర్ణమి పండగ…

Read More
స్కూల్ బ్యాగ్‌ లో వింత శబ్దాలు !! తెరిచి చూసినవారి గుండె గుభేల్

స్కూల్ బ్యాగ్‌ లో వింత శబ్దాలు !! తెరిచి చూసినవారి గుండె గుభేల్

అసలే శనివారం.. వీకెండ్. ఈ ఒక్క రోజు స్కూల్ కి వెళితే ఆదివారం సెలవు అనుకుంటూ హుషారుగా పుస్తకాల సంచి వేసుకొని బడి వైపు నడుస్తున్న ఆ పాపకు.. సడన్‌గా తన స్కూల్ బ్యాగ్ నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. ఏదో కదులుతున్నట్లు అనిపించి అలాగే నిలబడింది. ఆమె పక్కన నడుస్తున్న వారికీ ఆ బ్యాగు నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. తన పక్కనున్న స్నేహితురాళ్లు గట్టిగా అరవడంతో స్కూల్ బ్యాగును విసిరికొట్టింది ఆ అమ్మాయి. ఊపిరి…

Read More
Unstoppable Season 4: ‘ప్రభాస్ ఆరడుగుల బంగారం’.. బాలయ్య షోలో డార్లింగ్‌ను ఆకాశానికెత్తిన అల్లు అర్జున్

Unstoppable Season 4: ‘ప్రభాస్ ఆరడుగుల బంగారం’.. బాలయ్య షోలో డార్లింగ్‌ను ఆకాశానికెత్తిన అల్లు అర్జున్

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా ఓటీటీలో రన్ అవుతన్నషో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే. ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సెలబ్రిటీ టాక్ షో ఇప్పుడు నాలుగో సీజన్ లోకి అడుగు పెట్టింది. తాజాగా జరిగిన నాలుగో ఎపిసోడ్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అతనితో పాటు తల్లి నిర్మలమ్మ కూడా ఈ టాక్ షోలో సందడి చేయడం విశేషం. ఇప్పటికే ఈ ఫైరింగ్ ఎపిసోడ్‌కు సంబంధించి…

Read More
నెల రోజులు గోధుమ పిండి రొట్టెలు తినకపోతే ఏమవుతుందో తెలుసా..? అస్సలు నమ్మలేరు..

నెల రోజులు గోధుమ పిండి రొట్టెలు తినకపోతే ఏమవుతుందో తెలుసా..? అస్సలు నమ్మలేరు..

మన ఆరోగ్యం ఎలా ఉంటుందో మన రోజువారీ జీవనశైలి, ఆహారపు అలవాట్లు నిర్ణయిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే.. చాలా మంది ఆహారం విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటుంటారు.. అయితే, భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా గోధుమ పిండిని విరివిగా వినియోగిస్తారు. గోధుమ బ్రెడ్, రొట్టెలు మన ఆహారంలో ముఖ్యమైనవి.. గోధుమ పిండితో ఇంకా అనేక రకాల వంటలను తయారుచేస్తారు. పరోటా.. పూరి, అలాగే పలు రకాల స్వీట్లు తయారు చేస్తుంటారు.. అందుకే.. చాలా మంది గోధుమ పిండితో…

Read More
BSNL: టెలికాం ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్న బీఎస్‌ఎన్‌ఎల్‌.. భారీ మార్పులు!

BSNL: టెలికాం ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్న బీఎస్‌ఎన్‌ఎల్‌.. భారీ మార్పులు!

జూలై నెలలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ టారిఫ్‌లను పెంచాయి. అప్పటి నుండి దేశ ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL మళ్లీ పుంజుకుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లలో నిరంతర పెరుగుదల ఉంది. ఇప్పుడు సరికొత్త మార్పులు చేయబోతోంది ప్రభుత్వం. రానున్న నెలల్లో టారిఫ్‌లను పెంచబోమని బీఎస్‌ఎన్‌ఎల్‌ స్పష్టం చేసింది. మరోవైపు, బీఎస్‌ఎన్‌ఎల్‌ వచ్చే ఏడాదిలో 5G టెక్నాలజీ రానుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ మార్పు టెలికాం పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కష్టాల్లో పడనున్నాయి. మార్పు…

Read More
Vaibhav Suryavanshi: ఐపీఎల్ మెగా వేలంలోకి 13 ఏళ్ల కుర్రాడు.. ట్రాక్ రికార్డు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

Vaibhav Suryavanshi: ఐపీఎల్ మెగా వేలంలోకి 13 ఏళ్ల కుర్రాడు.. ట్రాక్ రికార్డు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

Vaibhav Suryavanshi 13 Years Old In The Players List For The Ipl 2025 Mega Auction IPL 2025కి ముందు జరిగే మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. ఈసారి మొత్తం 1,574 మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకున్న ఆటగాళ్లలో 1,165 మంది భారతీయులు, 409 మంది విదేశీయులు ఉన్నారు. ఇప్పుడు వేలంలో కనిపించనున్న 574 మంది ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ గవర్నింగ్…

Read More
Adulterated Engine Oil: ఒరేయ్ ఇక దేన్ని వదిలిపెడతారురా మీరు.. ఇంజన్ ఆయిల్ని కూడానా

Adulterated Engine Oil: ఒరేయ్ ఇక దేన్ని వదిలిపెడతారురా మీరు.. ఇంజన్ ఆయిల్ని కూడానా

Adulterated Engine Oil: అగ్గిపుల్ల, సబ్బు బిళ్లా కాదేదీ కవితకనర్హం అన్నారు శ్రీశ్రీ.. కల్తీకీ కాదేదీ అనర్హం అంటున్నారు నేటి కేటుగాళ్లు. ఇప్పటికే అహార పదార్ధాల్లో ఏ మేరకు కల్తీ జరుగుతుందో అందరికి తెలిసిందే… తినే స్వీటు నుండి తాగే పాల వరకూ ప్రతి దాంట్లోనూ అక్రమార్జనకు పాల్పడే వాళ్లు కల్తీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ తరహా మోసం ఇంజన్ ఆయిల్ కు పాకింది. ప్రముఖ కంపెనీల పేరుతో వాడిన ఇంజన్ ఆయిల్ ను రిప్యాక్ చేస్తూ…

Read More
కుర్రభామలు కుళ్ళుకునే.. కుర్రాళ్ళ కళ్ళు పెద్దవయ్యేలా.. శ్రియ అదరగొట్టిందిగా..!

కుర్రభామలు కుళ్ళుకునే.. కుర్రాళ్ళ కళ్ళు పెద్దవయ్యేలా.. శ్రియ అదరగొట్టిందిగా..!

శ్రియా సరన్ తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ సినిమాలు చేసి మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. శ్రియ దాదాపు 23 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. ఇప్పటికీ ఈ చిన్నదాని అందం ఏమాత్రం తరగలేదు.  Source link

Read More
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఆఫర్లు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఆఫర్లు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (నవంబర్ 9, 2024): మేష రాశి వారికి ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. వృషభ రాశి వారికి ఆర్థిక సమస్యలు తగ్గి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి శుభవార్త వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు…

Read More
Vizag: రైల్వే స్టేషన్‌లో ఆ బ్యాగ్ వద్దకు పరిగెత్తుకు వెళ్లిన స్నిపర్ డాగ్.. అనుమానంతో చెక్ చేయగా..

Vizag: రైల్వే స్టేషన్‌లో ఆ బ్యాగ్ వద్దకు పరిగెత్తుకు వెళ్లిన స్నిపర్ డాగ్.. అనుమానంతో చెక్ చేయగా..

అది విశాఖ రైల్వే స్టేషన్.. వచ్చే పోయే రైళ్లతో స్టేషన్ అంతా బిజీబిజీగా ఉంది.. ప్రయాణికులతో సందడిగా మారింది.. రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వన్ వద్ద ప్రయాణికుల హడావిడి కూడా ఉంది. ఈ సమయంలో నార్కోటిక్ డాగ్ తో తనిఖీలు చేస్తూ ఉన్నారు. వెళుతూ వెళుతూ.. ఆ పోలీసు జాగిలం ఒక్కసారిగా ఆగింది. ఎందుకు ఆగిందని అనుమానం వచ్చింది పోలీసులకు.. ఎంతగా రమ్మన్నా ఆ జాగిలం అక్కడ నుంచి కదలడం లేదు. దీంతో పోలీసులు అక్కడ…

Read More