
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు మంచి అవకాశాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2025): మేష రాశి వారికి ఆదాయానికి లోటుండకపోయినా.. మితిమీరిన ఖర్చులుండే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి రోజంతా సుఖ శాంతులతో సాగే అవకాశముంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతికి కూడా అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ధన స్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు….