
Allu Arjun: మొత్తం దిష్టి అంతా పోయింది బాబాయ్.. అల్లు అర్జున్ అరెస్ట్ పై మంచు మనోజ్ రియాక్షన్..
పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రంతా జైలులో ఉన్న బన్నీ శనివారం ఉదయం విడుదలయ్యారు. జైలు నుంచి తన నివాసానికి వెళ్లిన బన్నీ పరామర్శించేందుకు సినీ ప్రముఖులు, హీరోస్ ఆయన నివాసానికి క్యూ కట్టారు. బన్నీని చూసి డైరెక్టర్ సుకుమార్, మెగాస్టార్ చిరంజీవి సతీమణి, బన్నీ మేనత్త సురేఖ భావోద్వేగానికి గురయ్యారు….