
ఒకే మొక్కకు 20రకాల పూలు, పండ్లు పండించుకోవచ్చు.. ఇదో అద్భుతం. అదెలాగో తెలుసా?
సహజంగా పూలు, పండ్లు అంటే అందరికీ చాలా ఇష్టమే. అందులోనూ పండ్ల రారాజు మామిడి అన్నా, జిగేల్ మనే మందారం అన్నా ఇంకా ఇంకా ఇష్టం..! అయితే మామిడి పండులో, మందార పువ్వులో అనేక జాతులు ఉన్నాయి. అయితే అన్ని రకాల మామిడి పండ్లు, మందార పువ్వులు ఒకే చోట వేయాలంటే చాలా స్థలం కావాలి. అలాగే పట్టణాల్లో ఉండే వారికి అన్ని జాతులు ఒకే చోట వేసే అంత స్థలం ఉండదు. పల్లెటూరులో కూడా కొద్దిపాటి…