
Video: లెఫ్ట్‌కు రైట్.. రైట్‌కు లెఫ్ట్.. అరంగేట్రంలోనే చరిత్ర సృష్టించిన కావ్యపాప ప్లేయర్
Kamindu Mendis Bowling With Two Different Hands In KKR vs SRH: ఐపీఎల్ 2025లో భాగంగా 15వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున కమిందు మెండిస్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ శ్రీలంక ఆటగాడు తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో తొలిసారిగా ఒక బౌలర్ రెండు చేతులతో బౌలింగ్ చేశాడు. 13వ ఓవర్లో పాట్ కమ్మిన్స్ బంతిని కమిందు మెండిస్‌కు అందించాడు. ఈ ఆల్ రౌండర్ వచ్చిన వెంటనే అద్భుతం చేశాడు….