
రౌడీషీట్ ఎత్తివేయించేందుకు కోర్టు కానిస్టేబుల్ భలే ఫ్లాన్.. ఏకంగా చనిపోయిన వ్యక్తినే..!
వాళ్లిద్దరి పేర్లు ఒకటే. అయితే ఒకరు రాజకీయ నేత అయితే, మరొకరు రౌడీ షీటర్.. ఇద్దరిదీ ఒకే నగరం. అయితే రాజకీయ నేత అనారోగ్య కారణాలతో మృత్యువాత పడితే, రౌడీషీటర్‌కు కలిసొచ్చింది. అలా కలిసొచ్చేలా చేసింది ఒక కోర్టు కానిస్టేబుల్. చనిపోయిన రాజకీయ నాయకుడి డెత్ సర్టిఫికేట్ ఉపయోగించుకుని రౌడీ షీట్ ఎత్తి వేయించాడు. అయితే ఈ మోసం ఎక్కువ కాలం దాగలేదు. కొద్దీ రోజులకే బయటపడటం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆయన పేరు పాదర్తి రమేష్….