AC Tips: ఏసీ నుండి శబ్దం వస్తోందా? ఇలా చేస్తే శబ్దాన్ని ఆపొచ్చు!

AC Tips: ఏసీ నుండి శబ్దం వస్తోందా? ఇలా చేస్తే శబ్దాన్ని ఆపొచ్చు!

వేసవి కాలంలో ఎయిర్ కండిషనర్లు మనందరికీ తప్పనిసరి. వేసవి తాపం నుండి తప్పించుకోవడానికి ఎయిర్ కండిషనింగ్ ఉపయోగిస్తాము. కానీ కొన్నిసార్లు ఏసీ నుండి వచ్చే వింత శబ్దం చికాకు కలిగిస్తుంది. ఈ శబ్దం వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. అంటే ఏసీ లోని కొన్ని భాగాలు విరిగిపోయి ఉండవచ్చు లేదా ఇతర సమస్యలు సంభవించి ఉండవచ్చు. మీరు మీ ఇల్లు లేదా ఆఫీసు ఏసీతో అదే సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, దాని నుండి వచ్చే శబ్దాన్ని ఆపడానికి కొన్ని…

Read More
Sri Rama Navami: వివాహంలో అడ్డంకులా.. శ్రీ రామ నవమి రోజున ఈ పరిహారాలు చేసి చూడండి.. కోరుకున్న భాగస్వామి పొందవచ్చు..

Sri Rama Navami: వివాహంలో అడ్డంకులా.. శ్రీ రామ నవమి రోజున ఈ పరిహారాలు చేసి చూడండి.. కోరుకున్న భాగస్వామి పొందవచ్చు..

హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రీ రాముని జన్మదినోత్సవం చైత్ర మాసంలోని శుక్ల పక్షంలోని తొమ్మిదవ రోజున జరుపుకుంటారు. ఈ రోజున దేవాలయాలలో రామచరితమానస్‌ను , సుందరాకాండను పారాయణం చేస్తారు. పురాణాల ప్రకారం ఈ రోజున రాముడు అయోధ్య రాజు దశరథుడు, కౌసల్యకి జన్మించాడు. ఈ రోజున శ్రీ రాముడిని పూజించడం, రామచరిత మానస్‌ను పఠించడం వల్ల జీవితంలోని వివిధ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. అంతేకాదు శ్రీ రామ నవమి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు…

Read More
Taxi Service: డ్రైవర్లకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వం నుంచి ఓలా-ఉబర్‌ లాంటి  ట్యాక్సీ సర్వీసులు!

Taxi Service: డ్రైవర్లకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వం నుంచి ఓలా-ఉబర్‌ లాంటి ట్యాక్సీ సర్వీసులు!

Taxi Service: భారతదేశంలో క్యాబ్ సేవల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఓలా-ఉబర్ వంటి టాక్సీ సర్వీస్ కంపెనీలు ఈ రంగంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ రంగంలోకి అడుగు పెట్టబోతోంది. ఈ నేపథ్యంలో ‘సహకార్ టాక్సీ’ (Sahakar Taxi) అనే సహకార ఆధారిత రైడ్-హెయిలింగ్ సేవను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ప్రకటించారు. ఈ ప్రభుత్వ క్యాబ్ సర్వీస్ లక్ష్యం డ్రైవర్లకు ఎక్కువ లాభాలను…

Read More
కంచ గచ్చిబౌలి భూ విధాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇంతకీ కోర్టు ఏం చెప్పిందంటే?

కంచ గచ్చిబౌలి భూ విధాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇంతకీ కోర్టు ఏం చెప్పిందంటే?

హైదరాబాద్ లొని కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దీంతో విషయం సుప్రీంకోర్టు వరకు చేరింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400  ఎకరాల్లో చెట్లను ప్రభుత్వం నరికివేస్తుందని… వెంటనే దాన్ని అడ్డుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు. ఈ పిటిషన్ ను జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఎదుట మెన్షన్‌ చేశారు. అయితే పిటిషన్ పై మధ్యాహ్నం…

Read More
గుజరాత్‌లో కుప్పకూలిన ఫైటర్‌ జెట్‌! ప్రమాదంలో పైలెట్‌ మృతి

గుజరాత్‌లో కుప్పకూలిన ఫైటర్‌ జెట్‌! ప్రమాదంలో పైలెట్‌ మృతి

గుజరాత్‌లో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన ఫైటర్‌ జెట్‌ విమానం ప్రమాదవశాత్తూ కూలిపోయింది. జామ్‌నగర్‌లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన పైలట్ మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. నైట్ మిషన్‌లో భాగంగా జాగ్వార్ యుద్ద విమానాన్ని పైలట్లు నడుపుతుండగా సాంకేతికలోపంతో ప్రమాదం చోటచేసుకుంది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోడానికి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించినట్టు ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులు తెలిపారు. పైలట్ మృతి తీవ్ర విచారకరమని, కష్టసమయంలో ఆయన…

Read More
Andhra Pradesh: సర్పాల సయ్యాట.. సాయం సంధ్య వేళలో గంటన్నర పాటు నాట్యం..

Andhra Pradesh: సర్పాల సయ్యాట.. సాయం సంధ్య వేళలో గంటన్నర పాటు నాట్యం..

పాములను చూస్తే సాధారణంగా అందరికీ భయమే. కొంతమంది పాము పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడరు. ఒక వేళ పాము కనిపిస్తే ఇక అంతే సంగతి. దరిదాపు ల్లోకి వెళ్ళే సాహసం కూడా చేయరు. అలాంటిది చుట్టూ ఎంతో మంది చూస్తున్నా అదేమీ పట్టనట్టు ఒకదాన్ని మరొకటి పెన వేసుకొని దాదాపు గంటన్నర పాటు రెండు పాములు సయ్యాట చేస్తే అలా చూస్తూ ఉండి పోవడమే స్థానికుల పనైంది. అటు, ఇటు రోడ్డుపై వెళ్లే గ్రామస్తులు తమ సెల్…

Read More
IPL 2025 Purple Cap: బెంగళూరు, గుజరాత్ మ్యాచ్‌తో మారిన పర్పుల్ క్యాప్ లిస్ట్.. టాప్ ప్లేస్ ఎవరిందంటే?

IPL 2025 Purple Cap: బెంగళూరు, గుజరాత్ మ్యాచ్‌తో మారిన పర్పుల్ క్యాప్ లిస్ట్.. టాప్ ప్లేస్ ఎవరిందంటే?

IPL 2025 Purple Cap Standings After RCB vs GT: బుధవారం బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత ఆర్ సాయి కిషోర్ ఐపీఎల్ 2025 పర్పుల్ క్యాప్ స్టాండింగ్స్‌లో నాల్గవ స్థానానికి చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఎడమచేతి వాటం స్పిన్నర్ సాయి కిషోర్ రెండు వికెట్లు పడగొట్టి ఖలీల్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్‌లను అధిగమించాడు. ఆర్సీబీకి చెందిన జోష్ హాజిల్‌వుడ్‌ గుజరాత్…

Read More
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!

శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!

ఆహారం మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశం. సరైన ఆహారం తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పోషక విలువలతో నిండిన కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి తగిన న్యూట్రియంట్స్ అందుతాయి. ఆహారం ద్వారా శరీరానికి తగిన ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు అందిస్తే ఆరోగ్య సమస్యల నుండి రక్షణ పొందవచ్చు. నల్ల నువ్వులు నల్ల నువ్వులు పోషకాలతో నిండి ఉంటాయి. ఇందులో అధికంగా కాల్షియం, ఐరన్ ఉండటం వల్ల…

Read More
RCB vs GT Match Report: సాయి, బట్లర్ ఊరమాస్ ఇన్నింగ్స్.. కట్‌చేస్తే.. సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..

RCB vs GT Match Report: సాయి, బట్లర్ ఊరమాస్ ఇన్నింగ్స్.. కట్‌చేస్తే.. సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..

Royal Challengers Bengaluru vs Gujarat Titans, 14th Match: ఐపీఎల్ 14వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలి ఓటమిని చవిచూసింది. గుజరాత్ టైటాన్స్ (GT)‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 8 వికెట్లు కోల్పోయి కేవలం 169 పరుగులు మాత్రమే చేసింది. 170 పరుగుల టార్గెట్‌తో బరిలోకి…

Read More
IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్.. సెహ్వాగ్ మాట నిజమయ్యేనా?

IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్.. సెహ్వాగ్ మాట నిజమయ్యేనా?

IPL 2025 Points Table Updated After RCB vs GT: ఐపీఎల్ (IPL) 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, సొంత మైదానంలో ఆడిన తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఆర్‌సీబీ జట్టు గుజరాత్ టైటాన్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మహ్మద్ సిరాజ్, ఆర్ సాయి కిషోర్ అద్భుతమైన బౌలింగ్‌తో ఆర్‌సీబీని 169 పరుగులకే పరిమితం చేసింది. లియామ్ లివింగ్‌స్టోన్ 40 బంతుల్లో 54 పరుగులు చేశాడు. గత…

Read More