
Income Tax: పన్ను చెల్లింపు ఇక మరింత సులభం.. బ్యాంకుల జాబితా విడుదల
భారతదేశంలోని ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేసే వారి కోసం ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఈ-పే పన్ను సేవలకు అందుబాటులో ఉన్న 30 బ్యాంకుల జాబితాను ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసింది. ఈ సారి ఈ-పే పన్ను సేవల కోసం రెండు కొత్త బ్యాంకులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌తో పాటు తమిళనాడు మర్చంటైల్ బ్యాంక్ ద్వారా కూడా ఈ-పే పన్ను సేవలను పొందవచ్చు. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లో వివరాలను అప్‌గ్రేడ్…