
భారత్, జర్మనీ సంబంధాలకు ఇది చారిత్రాత్మక ఘట్టం.. న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌లో జర్మనీ మంత్రి
న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ జర్మనీ ఎడిషన్ స్టట్‌గార్ట్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. జర్మన్ వెర్షన్ ఈ గ్రాండ్ ప్లాట్‌ఫారమ్‌ను Tv9 నెట్‌వర్క్ ఎండీ, సీఈవో బరున్ దాస్ ప్రారంభించారు. ఈ సదస్సుకు జర్మనీ మంత్రి ఫ్లోరియన్ హాస్లర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్, జర్మనీల మధ్య ఎప్పటి నుంచో బలమైన స్నేహబంధం ఉందన్నారు. రెండు దేశాలు సన్నిహిత మిత్రులు అన్న ఆయన, భారత్, జర్మనీ సంబంధాలకు ఇది చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. ఈ…