
Actress Laila: వింత సమస్యతో బాధపడుతోన్న అలనాటి అందాల తార లైలా.. షాకవుతోన్న అభిమానులు
సెకెండ్ ఇన్నింగ్స్ లో బిజి బిజీగా ఉంటోంది అలనాటి అందాల తార లైలా. 2022లో కార్తీ నటించిన సర్దార్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ గతేడాది విజయ్ ది గోట్ సినిమాలో నటించి మెప్పించింది. ఇటీవల విడుదలైన ఆది పినిశెట్టి సినిమా శబ్ధంలోనూ ఓ కీలక పాత్రలో మెరిసింది లైలా. ప్రస్తుతం ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతోంది. లైలా పాత్ర కు కూడా ప్రశంసలు వస్తున్నాయి. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన…