
Syed Mushtaq Ali Trophy: 7 సిక్సర్లు, 2 ఫోర్లు, 197.22 స్ట్రైక్ రేట్ తో ఆ ప్లేయర్ ఊచకోత! CSK ఫాన్స్ కి పండగే..
సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో శివమ్ దూబే 36 బంతుల్లో 71 పరుగులు సాధించి సత్తా చాటాడు. మూడు నెలల గాయం నుండి తిరిగి వచ్చి తన పవర్ ఎంటో చూపించాడు. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 46 బంతుల్లో 70 పరుగులతో కెప్టెన్‌గా మంచి ప్రదర్శన చేశాడు. ముంబై బ్యాట్స్‌మెన్ భారీ హిట్టింగ్ తో 4 వికెట్ల నష్టానికి 192 స్కోరు చేసారు. సూర్యకుమార్, దూబే కలిసి 130 పరుగుల నాల్గవ వికెట్ భాగస్వామ్యాన్ని స్థాపించి ముంబైకి…