
Telangana: ఒక్కరోజు టీచర్‌గా మారిన కలెక్టర్.. ఎక్కడ, ఎందుకో తెలుసా.?
సాధారణంగా పై అధికారులు పాఠశాలల పర్యవేక్షనకు వస్తే వసతులు ఎలా ఉన్నాయి.? స్టూడెంట్స్ ఎంత మంది ఉన్నారు లాంటి వివరాలు తెలుసుకుంటారు. కానీ ఓ కలెక్టర్ మాత్రం టీచర్ అవతారం ఎత్తాడు. పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. అంతేకాకుండా విద్యార్థుల సందేహాలను సైతం నివృత్తి చేశారు. విద్యార్థులకు పాఠాలు బోధించిన కలెక్టర్ ఎవరో.. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. అతనో ఐఏఎస్ అధికారి.. జిల్లా కలెక్టర్ గా నిత్యం ఎంతో బిజీగా ఉంటారు….