
ముచ్చటగా మూడుసార్లు ముఖ్యమంత్రికే ఝలకిచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యే..!
ఆ ఎమ్మెల్యే సైలెంట్.. కానీ ఫుల్ వైలెంట్..! ముఖ్యమంత్రి అయితే ఏంటి..? సీఎం వస్తే వంగి వంగి దండాలు పెట్టాలా..? యస్ ఇదే ఆయన పాలసీ..! నేనింతే అంటున్న ఆ ఎమ్మెల్యే అటు అధికార పార్టీలో ఇటు ప్రతిపక్ష పార్టీలో నిత్యం హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. తాజాగా మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జిల్లాకు వస్తే లైట్ తీసుకున్న ఆ ఎమ్మెల్యేను చూసిన కొందరు ఆడు మగాడ్రా బుజ్జి! అంటుంటే.. మరికొందరు మొండోడు…