
Gold Price Today: బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. తులం గోల్డ్ ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు
పసిడి.. ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి ఓ ప్రత్యేక స్థానముంది. గత కొన్ని రోజులుగా పసిడి పరుగులు పెడుతోంది. ఒక రోజు వంద తగ్గితే మరో రోజు అంతకు రెండింటింతలు పెరుగుతోంది. అయితే తాజాగా ఏప్రిల్ 29న దేశంలో గోల్డ్ రేట్లు పెరిగాయి. తులం బంగారంపై 440 రూపాయలు ఎగబాకింది. ఇక దేశంలోని ముఖ్యమైన నగరాల్లో గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 89 వేల 995 రూపాయలు…