
Jio Plsn: ఈ ప్లాన్‌లో 912జీబీ డేటా.. 365 రోజుల వ్యాలిడిటీ.. ధర ఎంతో తెలుసా?
రిటెలికాం రంగంలో ముఖేష్ అంబానీకి చెందిన జియో దూసుకుపోతోంది. వినియోగదారులను ఆకర్షించేందుకు రకరకాల రీఛార్జ్ ప్లాన్స్‌ను ప్రవేశపెడుతోంది. ఇటీవల రీఛార్జ్ ధరలు పెంచిన పెంచడంతో వినియోగదారుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. దీంతో మళ్లీ జియో వైపు తిప్పనుకునేందుకు కొత్త కొత్త ప్లాన్స్‌ను తీసుకువస్తోంది జియో. ఈ నేపథ్యంలో 365 రోజుల చెల్లుబాటు అయ్యే ప్లాన్ కూడా ఉంది. మరి ఆ ప్లాన్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ఇది కూడా చదవండి: Ms Dhoni Daughter: ఎంఎస్ ధోని కూతురు…