
Watch: బైక్‌లోకి దూరిన పాము ముప్పుతిప్పలు.. బండి మొత్తం విప్పిపెట్టినా బయటకు రానంటూ..!
సాధారణంగా పాములు ఏ తుప్పల్లోనో పొలం గట్టులపైనో కనిపిస్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో ఇళ్లలో, బాత్ రూం, షూలలో కూడా ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా ఓ బైకులో దూరిన పాము కలకలం రేపింది. ప్రకాశం జిల్లా దోర్నాలలో ఓ పాము అందరినీ ముప్పుతిప్పలు పెట్టింది. ఓ వ్యక్తికి చెందిన బైకులోకి పాము దూరింది. మెకానిక్ షాపు దగ్గరికి తీసుకెళ్లగా పాము మరో బైకులోకి దూరి హల్చల్ చేసింది. ఇక్కడ క్లిక్ చేయండి.. ఆ పామును బయటికి రప్పించేందుకు వారు…