
APPSC Group 2 Result Date: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాల కోసం పడిగాపులు.. అధికారుల రియాక్షన్ ఇదే!
అమరావతి, మార్చి 29: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరి 23వ తేదీ (ఆదివారం)న ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష అనంతరం అదే రోజు ప్రాథమిక ఆన్సర్ కీ కూడా విడుదలైంది. వీటిపై అభ్యంతరాల స్వీకరణ గడువు తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఫిబ్రవరి 28వ తేదీతో ముగిసింది కూడా. అయితే ఇప్పటి వరకు నెల రోజులు గడిచిన ఫలితాల జాడ కానరాకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా పరీక్ష జరిగాక రెండు,…