
Ram Charan: ప్రభాస్ బౌలింగ్.. రామ్ చరణ్ బ్యాటింగ్.. ఎన్టీఆర్ క్యాచ్.. వీడియో అదిరిపోయింది..
ఉప్పెన సినిమా తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తోన్న మూవీ పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీరామ నవమి సందర్భంగా ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్ అదిరిపోయింది. ఈ వీడియోకు అడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఇందులో చరణ్ ఊర మాస్ అవతారం.. స్వాగ్, ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. ఇక వీడియోకు ఏఆర్ రెహమాన్…