
Health Tips: నీళ్లు తాగినా మళ్లీ దాహం వేస్తోందా? ఇది తీవ్రమైన వ్యాధికి సంకేతమా?
నీళ్ళు తాగినా దాహం తీరడం లేదా.. పదే పదే దాహం వేస్తోందా? హైడ్రేటెడ్ గా అనిపిస్తుందా? అలా అయితే, ఇది సాధారణమైనది కాదు. కానీ కొన్ని తీవ్రమైన వ్యాధికి సంకేతం కావచ్చని అని అంటున్నారు వైద్య నిపుణులు. దాహంగా అనిపించడం సహజమేనని, అయితే ఈ సమస్య ఇలాగే కొనసాగితే శరీరంలో ఏదో లోపం ఏర్పడిందన్న దానికి సంకేతమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నీళ్లు తాగిన తర్వాత కూడా దాహం వేయడం వల్ల ఏయే వ్యాధులు వచ్చే అవకాశం…