
Gold Price Today: ఓర్నీ.! గోల్డ్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయ్.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే
నవంబర్ నెల మొదటి నుంచి క్రమంగా తగ్గుతూ.. రికార్డు స్థాయిలో నేలచూపులు చూసిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఒక్క రోజులో 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 660 పెరగగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 600 పెరిగింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 76,310 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 69,950గా ఉంది. ఇక అటు వెండి ధరలు మాత్రం స్థిరంగా…