Sarangapani Jathakam: సారంగపాణి జాతకం రివ్యూ.. ప్రియదర్శి మరో హిట్ అందుకున్నాడా.?

Sarangapani Jathakam: సారంగపాణి జాతకం రివ్యూ.. ప్రియదర్శి మరో హిట్ అందుకున్నాడా.?

నటీనటులు: ప్రియదర్శి, రూపా కొడువయూర్, వీకే నరేష్, తణికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, వైవా హర్ష తదితరులు సంగీతం: వివేక్ సాగర్ సినిమాటోగ్రఫీ: పీజీ విందా ఇవి కూడా చదవండి ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్ నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్ స్క్రీన్ ప్లేదర్శకుడు: మోహనకృష్ణ ఇంద్రగంటి కథ: కార్స్ షాప్‌లో సేల్స్‌మెన్‌ సారంగపాణి (ప్రియదర్శి). చిన్నప్పటి నుంచి కూడా మనోడికి బాగా జాతకాల పిచ్చి. అదే కంపెనీలో పనిచేసే మేనేజర్ మైథిలీ (రూపా…

Read More
Daaku Maharaaj: నందమూరి అభిమానులకు మరో గుడ్ న్యూస్.. డాకు మహారాజ్ ప్రీక్వెల్..

Daaku Maharaaj: నందమూరి అభిమానులకు మరో గుడ్ న్యూస్.. డాకు మహారాజ్ ప్రీక్వెల్..

నందమూరి నటసింహం బాలకృష్ణ..దర్శకుడు బాబి కాంబోలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’. ఇందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతుల హీరోయిన్లుగా నటించగా..బాబీ డియేల్ విలన్‌ పాత్రలో నటించారు. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కాంబినేషన్‌ ఆస‌క్తిని రేకెత్తించడంతో పాటు విడుదలకు ముందే అడియన్స్ ముందుకు వచ్చిన ట్రైలర్స్‌ కూడా జనాన్ని అట్రాక్ట్‌ చేశాయి. దీంతో సినిమాను చూసేందుకు ఇటు కుటుంబ ప్రేక్షకులు..అటు…

Read More
Andhra: ఈ విషయం తెలుసా… కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులు షురూ

Andhra: ఈ విషయం తెలుసా… కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులు షురూ

ఏపీలో విమాన సర్వీసులు ప్రయాణికులకు వేగంగా అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా కర్నూల్ టు విజయవాడ విమాన సర్వీసులను వర్చువల్‌గా ప్రారంభించారు కేంద్ర విమానాయానశాఖమంత్రి రామ్మోహన్‌నాయుడు. ఇప్పటికే కర్నూలు నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు కర్నూల్‌ నుంచి విజయవాడకు కూడా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇక్కడి నుంచి ఇండిగో విమాన సర్వీసులను కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రారంభించారు. ఓర్వకల్‌ ఎయిర్‌ పోర్టును మరింత విస్తరిస్తామన్నారు కేంద్రమంత్రి. ప్రతి ఎయిర్ పోర్ట్ లో అదనపు విమానాలు…

Read More
Yoga Day: యోగా అంటే ఏమిటి? మొదటి యోగా గురువు ఎవరు? ఏఏ గ్రంథాల్లో యోగా ప్రస్తావన ఉందంటే..

Yoga Day: యోగా అంటే ఏమిటి? మొదటి యోగా గురువు ఎవరు? ఏఏ గ్రంథాల్లో యోగా ప్రస్తావన ఉందంటే..

నేడు ప్రపంచం మొత్తం యోగా చేయడంలో ఉన్న గొప్పదనాన్ని అంగీకరిస్తుంది. అయితే యోగా జన్మస్థలం భారతదేశం. మన దేశంలో పుట్టిన యోగాకి అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న జరుపుకుంటున్నారు. నేడు ప్రపంచం మొత్తం యోగా శక్తిని గుర్తించింది. యోగా అనేది భారతదేశ శతాబ్దాల నాటి సంప్రదాయం లేదా అది యుగాల నాటిదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నేడు యోగా ప్రతి ఒక్కరికీ వారి శరీరం, మనస్సును అర్థం చేసుకునే కళగా అవతరించింది. నేటి…

Read More
Wankhede Stadium: హాఫ్ సెంచరీ చేసుకున్న ప్రతిష్టాత్మక స్టేడియం!

Wankhede Stadium: హాఫ్ సెంచరీ చేసుకున్న ప్రతిష్టాత్మక స్టేడియం!

ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) నిర్వహణలో ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకలు క్రికెట్ ప్రేమికులకు మరపురాని స్మృతులను అందించాయి. జనవరి 19న జరిగే ఈ ప్రత్యేక వేడుకల్లో గ్రౌండ్‌స్టాఫ్, క్రికెట్ లెజెండ్స్, అభిమానులను గౌరవించే అనేక కార్యక్రమాలు జరిగాయి. ఎంసీఏ తన 178 మంది గ్రౌండ్‌స్టాఫ్‌కు జంబో గిఫ్ట్ హ్యాంపర్లను అందజేసింది. ఈ హ్యాంపర్లలో 5 కేజీల బియ్యం, గోధుమలు, పప్పు, మిక్సర్ గ్రైండర్, హైడ్రేషన్ కిట్లు,…

Read More
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ.. సూర్య సినిమా ఎలా ఉందంటే..

Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ.. సూర్య సినిమా ఎలా ఉందంటే..

దక్షిణాది చిత్రపరిశ్రమలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రత్యేకం. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అటు తమిళం.. ఇటు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కమర్షియల్ కాకుండా విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ హీరోగా సక్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు కంగువా సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు సూర్య. ఈ సినిమా కోసం సూర్య చాలానే కష్టపడ్డాడు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేశాడు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో…

Read More
Dogs: రాత్రుళ్లు కుక్కలు ఎందుకు ఏడుస్తాయి.. నిజంగానే వాటికి దెయ్యాలు కనిపిస్తాయా.?

Dogs: రాత్రుళ్లు కుక్కలు ఎందుకు ఏడుస్తాయి.. నిజంగానే వాటికి దెయ్యాలు కనిపిస్తాయా.?

మనుషులకు కుక్కలకు మధ్య విడదీయలేని బంధం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శునకాలను ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా భావించే వారు ఎంతో మంది ఉంటారు. ఇక కుక్కలకు దెయ్యాలు కనిపిస్తాయని రాత్రుళ్లు అవి అరుపులు పెట్టడానికి ఇదే కారణమని కూడా కొంత మంది విశ్వసిస్తుంటారు. ఉదయం మాములుగా మోరిగే శునకాలు రాత్రుళ్లు మాత్రం అదో రకమైన అరుపుతో భయపెడుతుంటాయి. రాత్రుళ్లు శునకాలు ఏడుస్తూ అరుస్తుంటాయి. దీంతో ఇది అపశనుకమని చాలా మంది విశ్వసిస్తుంటారు. కుక్కలు ఇలా ఏడవడం…

Read More
RBI: బ్యాంకు కస్టమర్లకు శుభవార్త.. ఇక కిరాణ షాపుల్లోనూ బ్యాంకు అకౌంట్‌ కేవైసీ.. ఆర్బీఐ కీలక నిర్ణయం..!

RBI: బ్యాంకు కస్టమర్లకు శుభవార్త.. ఇక కిరాణ షాపుల్లోనూ బ్యాంకు అకౌంట్‌ కేవైసీ.. ఆర్బీఐ కీలక నిర్ణయం..!

బ్యాంక్ ఖాతాల కేవైసీ అప్‌డేట్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక పెద్ద అడుగు వేసింది. ఇప్పుడు మీ కేవైసీ అప్‌డేట్ చేసుకోవడం మరింత సులభతరం అయింది. ఆర్బీఐ జూన్ 12, 2025న ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిలో కేవైసీ అప్‌డేట్ రెండు విధానాలను మార్చింది. మొదట ఇప్పుడు బ్యాంకింగ్ కరస్పాండెంట్లు (BC) అంటే మీ ప్రాంతంలోని కిరాణా దుకాణం యజమాని వంటి బ్యాంకు ఏజెంట్లు లేదా NGO, SHG, MFI వంటి…

Read More
మటన్ తిన్న తర్వాత వీటిని తినకండి..! వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

మటన్ తిన్న తర్వాత వీటిని తినకండి..! వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

మటన్ అంటే చాలా మంది నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైనది. చికెన్ కంటే ఎక్కువ రుచిగా ఆరోగ్యానికి కూడా మంచిది కావడంతో మటన్ ని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతారు. పైగా దీంట్లో అనేక పోషకాలు కూడా ఉంటాయి. ఐరన్, మెగ్నీషియం, సెలీనియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అలాగే విటమిన్ A, విటమిన్ D, విటమిన్ E, విటమిన్ B12 కూడా ఇందులో ఉండటం వల్ల చర్మం, జుట్టు, కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా…

Read More
Game Changer: ‘రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ అద్భుతం.. అప్పన్న పాత్ర లైఫ్ టైం గుర్తుండిపోతుంది’.. ఎస్‌ జే సూర్య

Game Changer: ‘రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ అద్భుతం.. అప్పన్న పాత్ర లైఫ్ టైం గుర్తుండిపోతుంది’.. ఎస్‌ జే సూర్య

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే చిత్రయూనిట్…

Read More