వింటేజ్ హీరోలబ్బా.. ఆ లుక్కు చూస్తుంటేనే మతిపోతుందిగా..!

వింటేజ్ హీరోలబ్బా.. ఆ లుక్కు చూస్తుంటేనే మతిపోతుందిగా..!

అందుకే ఇప్పుడు తమతో సినిమాలు చేయడానికి వస్తున్న కుర్ర దర్శకులకు ఒకప్పటి తమ ఇమేజ్ గుర్తు చేసే కథలు సిద్ధం చేయాలని అడుగుతున్నారు. అయినా వాళ్లతో కొత్త కథలు చేయాలంటే సమస్య గానీ.. ఉన్న ఇమేజ్ వాడుకుంటూ సినిమాలు చేయమంటే ఈజీయే కదా..? అందుకే అదే చేస్తున్నారు మన దర్శకులు కూడా. స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ వచ్చినపుడు దర్శకులకు మామూలు ఎగ్జైట్‌మెంట్ ఉండదు. అందుకే మరీ కొత్తదనానికి వెళ్లకుండా.. రిస్క్ తీసుకోకుండా.. సింపుల్‌గా వింటేజ్…

Read More
చాంద్రాయణ గుట్ట సమీపంలో మర్డర్‌..! మృతదేహం పక్కనే ఇంజెక్షన్లు..

చాంద్రాయణ గుట్ట సమీపంలో మర్డర్‌..! మృతదేహం పక్కనే ఇంజెక్షన్లు..

చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. చాంద్రాయణ గుట్ట సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. గొంతుపై చాకుతో పొడిచిన గుర్తులు ఉన్నాయి. వివరాల్లోకి వెళితే.. మృతుడిని మహమ్మద్ అబ్దుల్ అజీజ్ (25) గా అతని తండ్రి గుర్తించాడు. ఆయన ఏమన్నారంటే.. తన కొడుకు అతని భార్యని కలిసి వస్తాను అని వెళ్ళి మళ్లీ తిరిగి రాలేదని తెలిపారు. తన కొడుకు గంజాయి…

Read More
Renu Desai: నటి రేణూ దేశాయ్‌కు సర్జరీ.. పోస్ట్ వైరల్.. ఏమైందంటే?

Renu Desai: నటి రేణూ దేశాయ్‌కు సర్జరీ.. పోస్ట్ వైరల్.. ఏమైందంటే?

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన రేణూ దేశాయ్ బద్రి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జానీ సినిమాలోనూ కథానాయికగా కనిపించింది. కేవలం నటిగానే కాకుండా ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం వంటి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది. కొన్ని తెలుగు సినిమాల పాటలకు ఎడిటర్ గానూ వ్యవహరించింది. అలాగే మలయాళంలో దర్శకురాలిగా ఇష్క్ వాలా లవ్ అనే సినిమాను తెరకెక్కించింది. అభిరుచిగల నిర్మాతగానూ పేరు తెచ్చుకుంది. ఇలా మొత్తానికి…

Read More
Diabetic Chapati: షుగర్‌ పేషెంట్లు..ఇవన్నీ  కలిపి చపాతీ చేసుకొని తిన్నారంటే…మందులకన్నా రెట్టింపు లాభాలు..

Diabetic Chapati: షుగర్‌ పేషెంట్లు..ఇవన్నీ కలిపి చపాతీ చేసుకొని తిన్నారంటే…మందులకన్నా రెట్టింపు లాభాలు..

డయాబెటిస్ అనేది జీవితకాలం వేధించే ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య. ఇది ఎవరికైనా రావొచ్చు. ప్రతీ ఏడాది లక్షల మంది ఈ డయాబెటిస్ బారినపడుతున్నారు. డయాబెటిస్‌నే షుగర్ వ్యాధి, మధుమేహం అని కూడా అంటారు. రక్తంలోని చక్కెరల (గ్లూకోజ్)ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటిస్ వస్తుంది. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం, చూపు కోల్పోవడం, మూత్రపిండాల వైఫల్యం వంటివి సంభవించే ముప్పు ఉంటుంది. ఈ వ్యాధి వల్ల ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ సరైన జీవన శైలి, ఆహార అలవాట్లతో…

Read More
అదిరిపోయే లుక్‌లో శ్రీముఖి.. ఈ అమ్మడు అందానికి చందమామే చిన్నబోతుందేమో..

అదిరిపోయే లుక్‌లో శ్రీముఖి.. ఈ అమ్మడు అందానికి చందమామే చిన్నబోతుందేమో..

అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కవే. తన అందం, వాక్ చాతుర్యంతో మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అందం, మాటతీరుతో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రియాల్టీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండే ఈ చిన్నది తాజాగా లేత ఆకుపచ్చ లెహెంగాలో తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. బుల్లితెర స్టార్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఈ అమ్మడు తన యాంకరింగ్‌తో మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది….

Read More
TATA ACE PRO: హైదరాబాద్‌లో సరికొత్త స్ఫూర్తిని రగిలించిన ఏస్ ప్రో

TATA ACE PRO: హైదరాబాద్‌లో సరికొత్త స్ఫూర్తిని రగిలించిన ఏస్ ప్రో

సమగ్ర అభివృద్ధి స్ఫూర్తితో టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ – టీవీ9 నెట్‌వర్క్ హైదరాబాద్‌లో ఏస్ ప్రో అబ్ మేరీ బారీ క్యాంపెయిన్‌ను ప్రారంభించాయి. ఈవీ, పెట్రోల్, బై-ఫ్యూయల్ వేరియంట్‌లతో ఏస్ ప్రో ఔత్సాహికులకు నమ్మకమైన, లాభదాయకమైన మొబిలిటీని అందిస్తుంది. పుణే, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో ప్రభావవంతమైన లాంచ్‌ల తర్వాత, హైదరాబాద్ ఎడిషన్ కొత్త ఏస్ ప్రో ను ప్రారంభించింది. టెస్ట్ డ్రైవ్‌లు, ఫైనాన్స్ డెస్క్, టాటా లీడర్‌షప్, బ్యాంకింగ్ భాగస్వాములతో ఈ ప్రొ కొనసాగింది. దేశాభిృద్ధిలో…

Read More
హాట్ నెస్‌కు కేరాఫ్ అడ్రస్..! చేసింది రెండు సినిమాలు.. అందులో ఒకటి రూ. 1000కోట్ల బ్లాక్ బస్టర్

హాట్ నెస్‌కు కేరాఫ్ అడ్రస్..! చేసింది రెండు సినిమాలు.. అందులో ఒకటి రూ. 1000కోట్ల బ్లాక్ బస్టర్

తెలుగులో ఎంతో మంది ముద్దుగుమ్మలు తమ అందచందాలతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కానీ ఆతర్వాత టాలీవుడ్ కు దూరం అయ్యారు. తెలుగులో కొన్ని సినిమాలే చేసి ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసినవారు చాలా మంది ఉన్నారు. కొంతమంది ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలతోనే పరిమితం అవుతున్నారు. పెళ్లి చేసుకొనో.. లేక అవకాశాలు లేక సినిమాలకు దూరం అయ్యారు. ఒక ముద్దుగుమ్మ తెలుగులో రెండే సినిమాలు చేసింది. అందులో ఒకటి డిజాస్టర్ కాగా ఓ సినిమా సంచలన…

Read More
Banakacharla Project: బనకచర్లకు వినియోగించేది వరద జలాలే…  ఏపీ ప్రభుత్వానికి వాస్కోస్‌ నివేదిక

Banakacharla Project: బనకచర్లకు వినియోగించేది వరద జలాలే… ఏపీ ప్రభుత్వానికి వాస్కోస్‌ నివేదిక

ఏపీ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై వాస్కోస్‌ నివేదిక ఇచ్చింది. బనకచర్లకు వినియోగించేది వరద జలాలేనని వాస్కోస్‌ నివేదికలో పేర్కొంది. 200 TMCలు గోదావరి వరద జలాలేనని నివేదిక ఇచ్చింది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వాస్కోస్. నదీ జలాల కేటాయింపులు, ట్రిబ్యునల్‌ ఆదేశాలను పరిశీలించి సమగ్ర నివేదిక రూపొందించింది వ్యాప్కోస్. నేడు కేంద్రజలశక్తిశాఖ, CWCకి ఏపీ ప్రభుత్వం నివేదిక అందించనుంది. జూలై 14న బనకచర్లపై కేంద్రంతో ఏపీ సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. అయితే బనకచర్ల ప్రాజెక్ట్‌తో…

Read More
Horoscope Today: వారు ఏ ప్రయత్నం ప్రారంభించినా సక్సెస్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారు ఏ ప్రయత్నం ప్రారంభించినా సక్సెస్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జూలై 11, 2025): మేష రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మోయాల్సి ఉంటుంది. మిథున రాశి వారికి ఆకస్మిక ధన లాభం పొందే అవకాశముంది.  మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. మీ సమర్థతకు…

Read More
Rashmi Gautham: వారణాసిలో జబర్దస్త్ యాంకర్ రష్మీ .. కాశీ విశ్వేశ్వరుడికిప్రత్యేక పూజలు.. ఫొటోస్ ఇదిగో

Rashmi Gautham: వారణాసిలో జబర్దస్త్ యాంకర్ రష్మీ .. కాశీ విశ్వేశ్వరుడికిప్రత్యేక పూజలు.. ఫొటోస్ ఇదిగో

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గత కొన్నేళ్లుగా తన యాంకరింగ్ తో తెలుగు ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోందీ అందాల తార. అలాగే అడపా దడపా సినిమాల్లోనూ నటిస్తోందీ అందాల తార. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి టాప్ టీవీ షోల్లోనూ సందడి చేస్తోన్న రష్మీ ప్రస్తుతం ఓ తెలుగు సినిమాలో మెయిన్ లీడ్ పోషిస్తోంది. ఆమె నటిస్తోన్న లేటెస్ట్ తెలుగు సినిమా వైతరణి. అఖిల్…

Read More