Terrorist Attack: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. టూరిస్టులపై కాల్పులు.. ఒకరు మృతి, 10 మందికి గాయాలు

Terrorist Attack: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. టూరిస్టులపై కాల్పులు.. ఒకరు మృతి, 10 మందికి గాయాలు

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు.. ప్రముఖ టూరిస్ట్‌ స్పాట్‌ పహల్‌గామ్‌లో పర్యాటకులను టార్గెట్‌ చేస్తూ కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పల్లో 10 మందికి పైగా గాయాలయ్యాయి. ఒకరు మృతి చెందారు. గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి భారీగా భద్రతా బలగాలు చేరుకున్నాయి. కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. పహల్‌గామ్‌లో అమర్‌నాథ్‌…

Read More
Garuda Purana: గరుడ పురాణం ప్రకారం ఇంట్లో ఈ అలవాట్లు రోజూ గొడవలకు కారణం అవుతాయి.. వెంటనే వాటికి గుడ్ బై చెప్పండి..

Garuda Purana: గరుడ పురాణం ప్రకారం ఇంట్లో ఈ అలవాట్లు రోజూ గొడవలకు కారణం అవుతాయి.. వెంటనే వాటికి గుడ్ బై చెప్పండి..

వేద వ్యాస మహర్షి రచించిన గరుడ పురాణం హిందూ మతంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇది 18 మహాపురాణాలలో ఒకటి. ఇది సాధారణ పుస్తకం కాదు. దీనిని మహా పురాణం అని కూడా అంటారు. ఈ గ్రంథం ప్రజలకు మంచి చెడు కర్మల గురించి అందుకు లభించే ఫలితాల గురించి చెబుతూ.. మనిషి ఏ మార్గంలో మంచి జీవితాన్ని గడపాలని సూచిస్తుంది. గరుడ పురాణం ప్రపంచ సృష్టికర్త అయిన శ్రీ మహా విష్ణువు తన భక్తులకు…

Read More
Giloy Leaves: ఎవరూ పట్టించుకోకున్నాపెరిగే అద్భుత మొక్క ఇది..! ఆరోగ్యానికి అమృతంతో సమానం..!!

Giloy Leaves: ఎవరూ పట్టించుకోకున్నాపెరిగే అద్భుత మొక్క ఇది..! ఆరోగ్యానికి అమృతంతో సమానం..!!

తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి. ఫ్రీ రాడికల్స్‌ను, వ్యాధిని కలిగించే క్రిములను అరికట్టడంలో సహాయపడతాయి. తిప్పతీగ రసం తాగితే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. జ్వరం నుంచి ఉపశమనం పొందేందుకు తిప్పతీగ ఆకులు చాలా బాగా పనిచేస్తాయి. తిప్పతీగను వివిధ రూపాల్లో తీసుకుంటే ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. తిప్పతీగ శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. యూటీఐ సమస్యలను దూరం చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను తగ్గించడంలో తిప్పతీగ సహాయపడుతుంది….

Read More
Weekly Horoscope: వారికి ఈ వారం ధన యోగం..12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope: వారికి ఈ వారం ధన యోగం..12 రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (జనవరి 26 నుంచి ఫిబ్రవరి 1, 2025 వరకు): మేష రాశి వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో కొద్దిగా సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారికి అదనపు ఆదాయ ప్రయత్నాలు నూరు శాతం ఫలితాలనిచ్చే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)…

Read More
విందులో మద్యం పోయలేదని కుటుంబాన్ని వెలేసిన గ్రామస్థులు! ఎక్కడంటే..?

విందులో మద్యం పోయలేదని కుటుంబాన్ని వెలేసిన గ్రామస్థులు! ఎక్కడంటే..?

ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో వృద్ధ సభ్యుడి మరణం తర్వాత ఏర్పాటు చేసిన విందులో సాంప్రదాయ మద్యం ‘హండియా’ పోయ్యలేదన కారణంతో ఒక గిరిజన కుటుంబాన్ని బహిష్కరించిన సంఘటన సంచలనం సృష్టించింది. ఈ సంఘటన శరత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశపద గ్రామంలో జరిగింది. అక్కడ సంతాల్ తెగకు చెందిన 67 ఏళ్ల రామ్ సోరెన్ మార్చి 27న మరణించాడు. ఒక నెల తర్వాత, అతని కుమారుడు సంగ్రామ్ సోరెన్ సంప్రదాయం ప్రకారం విందు ఏర్పాటు చేశాడు. కానీ…

Read More
ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు..

ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు..

తెలంగాణలోని పలు జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ప్రధానంగా.. ఉమ్మడి కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో భూమి కంపించింది. ఉన్నట్టుండి భూమి కంపించడంతో భయపడిపోయారు. ఇళ్ల నుంచి పరుగులు తీశారు. భూప్రకంపనలకు సంబంధించిన దృశ్యాలు ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. ప్రధానంగా.. ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో భూమి కంపించింది. సుమారు 2 నుంచి 5 సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంప లేఖినిపై తీవ్రత 3.8గా నమోదైంది. కరీంనగర్‌ జిల్లాలో చాలా చోట్ల…

Read More
Masala Oats Uttapam: డయాబెటిక్ రోగులకు ఆరోగ్యకరమైన ఎంపిక.. మసాలా ఓట్స్ ఊతప్పం.. రెసిపీ ఏమిటంటే..

Masala Oats Uttapam: డయాబెటిక్ రోగులకు ఆరోగ్యకరమైన ఎంపిక.. మసాలా ఓట్స్ ఊతప్పం.. రెసిపీ ఏమిటంటే..

ఆరోగ్యకరమైన ఆహారం ట్రెండ్ అవుతున్న నేటి కాలంలో.. రుచి విషయంలో ఎవరూ రాజీ పడడానికి ఇష్టపడరు. అటువంటి పరిస్థితిలో.. మీరు రుచికరమైన , ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవాలని భావిస్తే.. ఓట్స్ తో ట్రై చేయండి. అది ఎలా ఉంటుంది? మసాలా ఓట్స్ ఉత్తపం అటువంటి ఫ్యూజన్ వంటకం. ఇది పోషకాలతో నిండి ఉండటమే కాదు ఉదయం అల్పాహారం లేదా సాయంత్రం స్నాక్ సమయానికి కూడా సరైనది. దీనిని పెద్దలు మాత్రమే కాదు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే…

Read More
IPL 2025: ఐపీఎల్ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధం.. సందడి చేసే స్టార్స్ ఎవరంటే?

IPL 2025: ఐపీఎల్ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధం.. సందడి చేసే స్టార్స్ ఎవరంటే?

IPL 2025 Opening Ceremony: మిలియన్ డాలర్ల టోర్నమెంట్, IPL 2025 ప్రారంభానికి ఇంకా 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. టోర్నమెంట్‌లోని తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ ఆర్‌సిబితో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. కానీ, ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు, ప్రతి సంవత్సరం లాగే, ఈ సంవత్సరం కూడా, ఐపీఎల్ నిర్వాహకులు ప్రారంభ వేడుకను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ నివేదిక ప్రకారం, ఈ సంవత్సరం…

Read More
Anderson Tendulkar Trophy: భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు కొత్త ట్రోఫీ.. దాని ప్రత్యేక ఏంటో తెలుసా?

Anderson Tendulkar Trophy: భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు కొత్త ట్రోఫీ.. దాని ప్రత్యేక ఏంటో తెలుసా?

భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జూన్ 20 నుండి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు, ఈ సిరీస్‌కు కొత్త పేరు పెట్టారు. ఈ సిరీస్‌ను గతంలో పటౌడి ట్రోఫీ అని పిలిచేవారు, కానీ ఇప్పుడు దీనిని ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ అని పిలుస్తారు. Source link

Read More
Chahal-Dhanashree: ధనశ్రీతో విడాకులు.. చాహల్ చెల్లించే భరణమెంతో తెలుసా? సంపాదించిన ఆస్తులన్నీ..

Chahal-Dhanashree: ధనశ్రీతో విడాకులు.. చాహల్ చెల్లించే భరణమెంతో తెలుసా? సంపాదించిన ఆస్తులన్నీ..

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు. ఇద్దరూ గురువారం (ఫిబ్రవరి 20) న అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో డైరెక్టుగా విడాకులు అని చెప్పకపోయినా అంతరార్థం అదే నని స్పష్టంగా అర్థమవుతోంది. కాగా విడాకుల తర్వాత ధనశ్రీకి పెద్ద మొత్తంలో భరణం లభించనుందని తెలస్తోంది. ఈ మొత్తం దాదాపు రూ.60 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. కాగా యుజ్వేంద్ర చాహల్ మొత్తం ఆస్తుల…

Read More