
Thyroid Diet: థైరాయిడ్‌తో బాధపడేవారు ఈ ఉప్పు తిన్నారో.. బండి షెడ్డుకే! జర భద్రం..
మహిళల్లో అత్యంత సాధారణ ఆరోగ్య సమస్యలలో థైరాయిడ్ ఒకటి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఈ సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. మన దేశంలో దాదాపు 40-50 మిలియన్ల మంది థైరాయిడ్ వ్యాధితో బాధపడుతున్నారు. గుండె సమస్యల మాదిరిగానే థైరాయిడ్ కూడా సర్వసాధారణంగా మారుతోంది. జీవనశైలి, ఆహారం, కాలుష్యం మొదలైన వాటి వల్ల థైరాయిడ్ సమస్యలు వస్తాయి. కాబట్టి, దీనిని అదుపులో ఉంచుకోవడం అత్యవసరం. సాధారణంగా థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి ఆహారం చాలా ముఖ్యం. కొన్ని ఆహారాలు తప్పనిసరిగా తినాలి….