
Skipping Breakfast: టిఫిన్‌ను స్కిప్ చేస్తున్నారా.? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు
ఈ రోజుల్లో హైపర్‌టెన్షన్ అనేది చాలా సాధారణ సమస్య. ఈ సమస్య ఇప్పుడు వృద్ధుల్లోనే కాదు యువతలో కూడా పెరుగుతోంది. అనారోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం మొదలైనవి దీనికి ప్రధాన కారణాలు. అయితే జీవనశైలిని మెరుగుపరచుకోవడం ద్వారా దీన్ని చాలా వరకు నియంత్రించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సమస్య ఎక్కువ కాలం కొనసాగితే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. అధిక రక్తపోటును నియంత్రించడానికి, మీరు మీ జీవనశైలిని మార్చుకోవడం…