భార్య అనుకోకుండా చేసే ఈ పనులు భర్తకు కష్టాలు తెస్తాయి..! ఈ తప్పులు మీరు చేస్తున్నారా..?

భార్య అనుకోకుండా చేసే ఈ పనులు భర్తకు కష్టాలు తెస్తాయి..! ఈ తప్పులు మీరు చేస్తున్నారా..?

పెళ్లైన తర్వాత భార్య భర్తలు ఇద్దరూ సమానంగా వ్యవహరించాలి. కానీ కొన్ని అనుకోకుండా చేసే పనుల వల్ల భర్త జీవితం, కుటుంబ శాంతిపై ప్రతికూల ప్రభావం చూపంచివచ్చు. ముఖ్యంగా కొన్ని అలవాట్లు ఆర్థిక ఇబ్బందులకు, కుటుంబ కలహాలకు కారణమయ్యే అవకాశం ఉంది. భార్య ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకోవడం చాలా అవసరం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది మహిళలు వంట చేస్తూనే రుచి చూస్తారు. ఆ తర్వాతే దేవుడికి నైవేద్యం పెడతారు. కానీ ఇది తప్పుగా భావించబడుతుంది….

Read More
Airport Rules: విమాన ప్రయాణంలో ఎంత డబ్బు తీసుకెళ్లొచ్చు.. ఈ లిమిట్ దాటితే ఏమవుతుంది?

Airport Rules: విమాన ప్రయాణంలో ఎంత డబ్బు తీసుకెళ్లొచ్చు.. ఈ లిమిట్ దాటితే ఏమవుతుంది?

ప్రయాణికులు ఎక్కడికి వెళ్లాలనుకున్నా, టిక్కెట్లు బుక్ చేసే ముందు తరచుగా అడిగే ప్రశ్న ఏమిటంటే, విమానంలో ఎంత నగదు తీసుకెళ్లవచ్చు? అని. దేశీయ అంతర్జాతీయ విమానాల మధ్య నియమాలు మారుతాయని గమనించడం ముఖ్యం. అంతర్జాతీయ ప్రయాణమైనా లేదా దేశీయ ప్రయాణమైనా, జనం విమాన ప్రయాణాన్ని ఇష్టపడతారు ఎందుకంటే ఇది వారి గమ్యస్థానానికి చేరుకోవడానికి వేగవంతమైన మార్గం. విమాన ప్రయాణంలో సామాను పరిమితుల గురించి మీకు తెలిసి ఉండవచ్చు, కానీ నగదు మొత్తానికి కూడా నిర్దిష్ట పరిమితులు ఉన్నాయని…

Read More
Watch Video: రైల్వే ట్రాక్‌పై ఇరుక్కుపోయిన జవాన్ల కారు.. దూసుకువచ్చిన గూడ్స్ ట్రైన్.. చివరకు..!

Watch Video: రైల్వే ట్రాక్‌పై ఇరుక్కుపోయిన జవాన్ల కారు.. దూసుకువచ్చిన గూడ్స్ ట్రైన్.. చివరకు..!

రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ సమీపంలోని లెవల్ క్రాసింగ్ వద్ద కేంద్ర భద్రతా దళానికి చెందిన వాహనాన్ని రైలు ఢీకొట్టింది. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్థానిక కథనాల ప్రకారం కారులో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కు చెందిన ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ఎలాంటి భద్రత లేని లెవల్ క్రాసింగ్‌ వద్ద సీఆర్‌పీఎఫ్ వాహనం దాటుతోంది. అయితే అదే సమయంలో వేగంగా వచ్చిన రైలు డీ…

Read More
బీ అలెర్ట్..  భవిష్యత్తులో నీళ్లు కావాలంటే వాటర్‌ బంక్స్‌కి వెళ్లాల్సిందే..!

బీ అలెర్ట్.. భవిష్యత్తులో నీళ్లు కావాలంటే వాటర్‌ బంక్స్‌కి వెళ్లాల్సిందే..!

దేశంలో 90 శాతం చెరువులు మాయం అయ్యాయి. చెరువుల సంఖ్య 25 లక్షల నుంచి 2 లక్షలకు పడిపోయింది. 1950లో తలసరి నీటి లభ్యత 5,000 క్యూబిక్‌ మీటర్లు కాగా.. అది ఇప్పుడు 1,200 క్యూబిక్‌ మీటర్లుగా ఉంది. సహజ నీటివనరుల అసమర్థ నిర్వహణ, వాతావరణ మార్పులు, పట్టణీకరణ దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో వాటర్‌ బంకుల్లో నీళ్లు కొనుక్కునే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు. వాన నీటిని ఒడిసిపట్టలేకపోతుండడంతోనే డేంజర్‌ బెల్స్‌ మోగుతున్నాయంటున్నారు పర్యావరణ నిపుణులు….

Read More
Tollywood: 19 ఏళ్ల సినీ ప్రయాణం.. విమర్శలు, వివాదాలతోనే ఫేమస్.. ఇప్పుడు రాజకీయాల్లో..

Tollywood: 19 ఏళ్ల సినీ ప్రయాణం.. విమర్శలు, వివాదాలతోనే ఫేమస్.. ఇప్పుడు రాజకీయాల్లో..

బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టి.. అందం, అభినయంతో మెప్పించింది. అతి తక్కువ సమయంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా మారింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మెప్పించింది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ సైతం అందుకుంది. నటిగానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగానూ గుర్తింపు తెచ్చుకుంది. కొన్నాళ్లుగా విమర్శలు, వివాదాలతో నిత్యం వార్తలలో నిలుస్తుంది. ఇక ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా…..

Read More
Kalady Sri Adi Shankara Madom: ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఆఫర్‌.. పూర్తి వివరాలు!

Kalady Sri Adi Shankara Madom: ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఆఫర్‌.. పూర్తి వివరాలు!

శ్రీ ఆదిశంకరాచార్యులు అందించిన ఆధ్యాత్మిక జ్ఞానోదయం, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి అంకితమైన పవిత్ర స్వర్గధామం శ్రీ ఆదిశంకర మఠం. ఆదిశంకరాచార్యులు మానవాళికి అందించిన ఆధ్యాత్మిక వారసత్వాన్ని సంరక్షిస్తూ వేద సంప్రదాయాన్ని ముందు తరాలకు వివిధ మార్గాల ద్వారా అందిస్తోంది ఆదిశంకర మఠం. తెలంగాణాలోని సికింద్రాబాద్‌లో కౌకూరు గ్రామం బొలారంలో ఉన్న కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా శ్రీ శ్రీ జగద్గురు…

Read More
టెన్త్‌ పరీక్ష కేంద్రంలో యథేచ్ఛగా మాస్‌ కాపీయింగ్.. ఐదుగురు డీబార్, 16 మంది టీచర్లు సస్పెండ్!

టెన్త్‌ పరీక్ష కేంద్రంలో యథేచ్ఛగా మాస్‌ కాపీయింగ్.. ఐదుగురు డీబార్, 16 మంది టీచర్లు సస్పెండ్!

కుప్పిలి, మార్చి 23: గతంలో విద్యార్థులు చూసిరాతలు రాస్తే చూసి చూడనట్టు వదిలేసే ఇన్విజిలేటర్లు ఉండేవారు. దానికి కొన్నేళ్ల ముందు పేపర్ చాలా టఫ్ గా ఉందని 20 బిట్లు హెల్ప్ చేస్తే 35 మార్కులతో పాసవుతాడని కొన్ని చోట్ల సాయం చేసే ఇన్విజిలేటర్లు ఉండేవారు. కానీ ఇపుడు వారి వ్యవహార శైలి IIIT(ట్రిపుల్ ఐటి)లో సీట్లు కోసం 10th క్లాస్ పరీక్షల్లో విద్యార్థి ఏకంగా మెరిట్ మార్కులు సాధించేలా చూసిరాతకు సహకరించే స్థాయికి చేరుకుంది. శుక్రవారం…

Read More
Nagpur Violence: నాగ్‌పూర్‌ హింస వెనుక బంగ్లాదేశ్‌ హస్తం..? సీఎం ఫడ్నవీస్‌ కీలక వ్యాఖ్యలు

Nagpur Violence: నాగ్‌పూర్‌ హింస వెనుక బంగ్లాదేశ్‌ హస్తం..? సీఎం ఫడ్నవీస్‌ కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మార్చి 17న రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఆ హింసాత్మక ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించి పలువురు అనుమానితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నాగ్‌పూర్‌ అల్లర్ల సూత్రధారి ఫయీంఖాన్‌ను కూడా కొద్దిరోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లర్లలో ప్రమేయం ఉన్న మరో 100 మందిని గుర్తించారు. ఔరంగజేబ్‌ వివాదంలో ఆందోళనకారులను ఫయీంఖాన్‌ రెచ్చగొట్టడంతోనే అల్లర్లు చెలరేగినట్టు తేల్చారు. అదే సమయంలో.. నాగ్‌పూర్‌ హింస వెనుక బంగ్లాదేశ్‌ హస్తంపై అధికారులు…

Read More
Toxic Movie: రాఖీ భాయ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. యశ్ టాక్సిక్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. అధికారిక ప్రకటన

Toxic Movie: రాఖీ భాయ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. యశ్ టాక్సిక్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. అధికారిక ప్రకటన

‘కేజీఎఫ్: చాప్టర్ 1’, ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిపోయాడు కన్నడ సూపర్ స్టార్ యశ్ అలియాస్ రాఖీ భాయ్. అయితే ఈ కేజీఎఫ్ 2 తర్వాత భారీ గ్యాప్ తీసుకున్నాడు రాఖీ భాయ్. దీంతో అతని తర్వాతి సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం టాక్సిక్ అనే మరో పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు యశ్. ఈ సినిమా విడుదల కోసం భారతదేశంలోనే కాదు, విదేశీ…

Read More
Weekly Horoscope: ఆర్థిక వ్యవహారాల్లోవారు ఎవరినీ నమ్మకండి.. 12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope: ఆర్థిక వ్యవహారాల్లోవారు ఎవరినీ నమ్మకండి.. 12 రాశుల వారికి వారఫలాలు

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగంలో అధికారులు కాస్తంత ఎక్కువగా మీ సేవలను ఉపయోగించుకుంటారు. బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయటా కూడా ఒత్తిడి ఉంటుంది. ఆదాయానికి లోటుండదు కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు మంచిది. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను సకాలం పూర్తి చేస్తారు….

Read More