
Weekly Horoscope: ఆర్థిక వ్యవహారాల్లోవారు ఎవరినీ నమ్మకండి.. 12 రాశుల వారికి వారఫలాలు
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగంలో అధికారులు కాస్తంత ఎక్కువగా మీ సేవలను ఉపయోగించుకుంటారు. బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయటా కూడా ఒత్తిడి ఉంటుంది. ఆదాయానికి లోటుండదు కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు మంచిది. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను సకాలం పూర్తి చేస్తారు….