javitri for Diabetes: జాపత్రితో షుగర్ లెవల్స్ కంట్రోల్.. ఎలా తీసుకోవాలంటే..

javitri for Diabetes: జాపత్రితో షుగర్ లెవల్స్ కంట్రోల్.. ఎలా తీసుకోవాలంటే..

బిర్యానీలో ఉపయోగించే మసాలా దినుసుల్లో జాపత్రి కూడా ఒకటి. భారత దేశంలో మసాలా దినుసులను ఎక్కువగా ఉపయోగిస్తారు. వంటింట్లో ఉండే వాటితోనే ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. జాపత్రిలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. జాపత్రిని కేవలం మసాలాలతో తయారు చేసే వంట్లలో మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. జాపత్రి ఉపయోగించడం వల్ల మంచి రుచి వస్తుంది. కేవలం రుచి మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జాపత్రి నీటిలో మరిగించి తీసుకున్నా, జాపత్రి పొడిని గోరు…

Read More
Maharashtra Elections: ‘మహా’ ఉత్కంఠపోరులో పెను విషాదం.. గుండెపోటుతో ఇండిపెండెంట్‌ అభ్యర్ధి మృతి

Maharashtra Elections: ‘మహా’ ఉత్కంఠపోరులో పెను విషాదం.. గుండెపోటుతో ఇండిపెండెంట్‌ అభ్యర్ధి మృతి

బీడ్‌, నవంబర్‌ 20: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బుధవారం (నవంబర్‌ 20) జరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు తమ ఇష్టమైన అభ్యర్ధికి ఓటు వేసేందుకు ఉదయం నుంచి పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్తున్నారు. సాయంత్రం 6 గంటలకు ఓటింగ్‌ ముగిసింది. అయితే ఇదిలా ఉండగా ఓ పోలింగ్‌ కేంద్రం విషాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని బీడ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలాసాహెబ్ షిండే అనే వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలారు. షిండేను వెంటనే…

Read More
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు.. ముంబైతో ఏకంగా డైమండ్ డక్

GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు.. ముంబైతో ఏకంగా డైమండ్ డక్

Rahul Tewatia 1st Diamond Duck: ఐపీఎల్ 2025లో 9వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. టాస్ ఓడిన గుజరాత్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. అయితే, గుజరాత్ తరపున ఓ బ్యాట్స్‌మన్‌కు మాత్రం ఈ మ్యాచ్ ఓ పీడకలలా మారింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ 2వసారి రనౌట్ అయ్యాడు. తొలి మ్యాచ్‌లో అంటే పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెవాటియా సిక్స్ కొట్టి రెండో బంతికే రనౌట్ అయ్యాడు. ఇక…

Read More
ఫలిస్తున్న మోదీ ప్రభుత్వ ప్రయత్నాలు.. ప్రపంచంలో 4వ అతిపెద్ద దేశంగా భారత్!

ఫలిస్తున్న మోదీ ప్రభుత్వ ప్రయత్నాలు.. ప్రపంచంలో 4వ అతిపెద్ద దేశంగా భారత్!

భారత ప్రభుత్వం అనేక రంగాలపై ఏకకాలంలో పనిచేస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థను పెంచడానికి తయారీ రంగానికి ప్రాధాన్యత ఉన్న చోట ప్రోత్సహిస్తోంది. మరోవైపు, ఎగుమతులను పెంచడంపై ప్రభుత్వం వేగంగా కృషి చేస్తోంది. అటువంటి పరిస్థితిలో, ప్రభుత్వం పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు, ఎగుమతులకు సంబంధించి భారతదేశానికి వచ్చిన వార్తలను బట్టి, ప్రపంచ స్థాయిలో భారతదేశం తన బలాన్ని అమాంతం పెంచుకుంటోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, భారతదేశం ఇప్పుడు సముద్ర ఉత్పత్తుల ఎగుమతి పరంగా…

Read More
వేసవిలో యూరిక్ యాసిడ్ సమస్యతో ఇబ్బందా.. వీటిని డైట్‌లో చేర్చుకోండి.. బెస్ట్ రిజల్ట్ మీ సొంతం..

వేసవిలో యూరిక్ యాసిడ్ సమస్యతో ఇబ్బందా.. వీటిని డైట్‌లో చేర్చుకోండి.. బెస్ట్ రిజల్ట్ మీ సొంతం..

శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. అటువంటి పరిస్థితిలో సరైన జీవనశైలిని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించడం చాలా ముఖ్యం. హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం యూరిక్ యాసిడ్ అనేది జీర్ణక్రియ కారణంగా శరీరంలో పేరుకుపోయే వ్యర్థ పదార్థం. అయితే వేసవిలో యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడానికి తినే ఆహారంలో కొన్నిటిని చేర్చుకోవాల్సి ఉంటుంది. కనుక యూరిక్ యాసిడ్‌ను సహజంగా తగ్గించడంలో సహాయపడే…

Read More
YCPలో నెం.2 ఆయనేనా..? పార్టీ అధినేత జగన్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసినట్టేనా..?

YCPలో నెం.2 ఆయనేనా..? పార్టీ అధినేత జగన్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసినట్టేనా..?

వైసీపీలో మళ్ళీ పాత నాయకత్వానికి పెద్ద పీట వేస్తూ.. పార్టీని ఏకతాటిపైకి తెచ్చేలా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీని ముందుండి నడిపించిన వైఎస్ జగన్.. అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీ బాధ్యతలను మొత్తాన్ని తనకు నమ్మిన బంటుగా ఉన్న సజ్జలకు అప్పగించారు. ఈ నేపథ్యంలో వైసిపి తరఫున అన్ని తానై పార్టీని ముందుకు నడిపారు. ఓ రకంగా పార్టీకి సంబంధించిన కీలక…

Read More
Syed Mushtaq Ali Trophy: 7 సిక్సర్లు, 2 ఫోర్లు, 197.22 స్ట్రైక్ రేట్ తో ఆ ప్లేయర్ ఊచకోత! CSK ఫాన్స్ కి పండగే..

Syed Mushtaq Ali Trophy: 7 సిక్సర్లు, 2 ఫోర్లు, 197.22 స్ట్రైక్ రేట్ తో ఆ ప్లేయర్ ఊచకోత! CSK ఫాన్స్ కి పండగే..

సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో శివమ్ దూబే 36 బంతుల్లో 71 పరుగులు సాధించి సత్తా చాటాడు. మూడు నెలల గాయం నుండి తిరిగి వచ్చి తన పవర్ ఎంటో చూపించాడు. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 46 బంతుల్లో 70 పరుగులతో కెప్టెన్‌గా మంచి ప్రదర్శన చేశాడు. ముంబై బ్యాట్స్‌మెన్‌ భారీ హిట్టింగ్ తో 4 వికెట్ల నష్టానికి 192 స్కోరు చేసారు. సూర్యకుమార్, దూబే కలిసి 130 పరుగుల నాల్గవ వికెట్ భాగస్వామ్యాన్ని స్థాపించి ముంబైకి…

Read More
Kudavelli: కూడవెల్లి రామలింగేశ్వర ఆలయం.. రామాయణంతో లింక్.. ఏంటది.?

Kudavelli: కూడవెల్లి రామలింగేశ్వర ఆలయం.. రామాయణంతో లింక్.. ఏంటది.?

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో భూంపల్లి మండలం దుబ్బాక చేరువలో ఉన్న రామేశ్వరం పల్లి గ్రామంలో ఇసుక లింగ  ఆలయం ఉంది. ఈ క్షేత్రన్నీ దక్షిణ కాశీగా రాష్ట్రంలోని భక్తులు పిలుస్తారు. ఈ గుడి చరిత్ర చాలానే ఉంది.  ఈ క్షేత్ర చరిత్ర విషయానికి వస్తే.. శ్రీరామడు రావణ సంహారం తర్వాత  అగస్త్య మహాముని సూచనతో బ్రహ్మహత్య మహాపాపం దోషాన్ని నిర్మూలన కోసం శివుణ్ణి పూజించదలచి కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుడినికి చెప్పగా.. ఆయన రావడం ఆలస్యం కావడంతో ఇసుక…

Read More
Rashmika Mandanna: బాలీవుడ్ గడ్డపై నార్త్ హీరోయిన్స్ కంటే ఈ అమ్మడికే ఆఫర్స్ ఎక్కువ.!

Rashmika Mandanna: బాలీవుడ్ గడ్డపై నార్త్ హీరోయిన్స్ కంటే ఈ అమ్మడికే ఆఫర్స్ ఎక్కువ.!

తెలుగు హీరోలు ఎలాగూ బాలీవుడ్‌పై దండయాత్ర మొదలుపెట్టారు.. అక్కడి హీరోలకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్లకు తోడు హీరోయిన్లు కూడా బ్యాగులేసుకుని బాలీవుడ్‌కు బయల్దేరుతున్నారు. అతిథుల్లా అలా వెళ్లి ఇలా రావడానికి మాత్రం కాదు.. అక్కడే ఉండిపోవడానికి ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అందులో ఓ భామ అందరికంటే ముందున్నారు. మరి ఎవరామె.? టాలీవుడ్ హీరోలకు మాత్రమే కాదు.. హీరోయిన్లకు కూడా ఇప్పుడు పాన్ ఇండియన్ మంత్రం పని చేస్తుంది. ముఖ్యంగా సౌత్ హీరోయిన్లకు అక్కడ్నుంచి మంచి…

Read More
Andhra News: ఉగ్రలింకుల కేసులో కీలక పరిణామం.. నిందితుల ఏడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి!

Andhra News: ఉగ్రలింకుల కేసులో కీలక పరిణామం.. నిందితుల ఏడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి!

భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల తర్వాత హైదరాబాద్‌లో భారీ పేలుళ్లకు ప్లాన్ చేసిన ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. పేళుల్లు జరిపేందుకు ప్రయత్నించిన విజయనగరానికి చెందిన చెందిన సిరాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌తో పాటు సికింద్రాబాద్‌లోని బోయిగూడకు చెందిన సయ్యద్‌ సమీర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే వీరికి అంతర్జాతీయ స్థాయిలోని ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. తాజాగా లభించిన ఆధారాల ప్రకారం ఆ ఇద్దరూ అల్‌ హింద్‌ ఇత్తేహాదుల్‌ ముస్లిమీన్‌ సంస్థకు చెందిన వారిగా పోలీసులు కనిపెట్టారు. పోలీసుల…

Read More