
ఫలించని ‘శాంతి’ యత్నాలు.. మూడోవ ప్రపంచ యుద్ధం తప్పదా..?
దాదాపు శతాబ్ద కాలం తర్వాత ప్రపంచంలోని కొన్ని దేశాలు యుద్ధ కాంక్షతో రగిలిపోతున్నాయి. 3వ ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు పడుతున్నాయి. దీన్ని నివారించేందుకు అగ్రరాజ్యం అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు సఫలమయ్యేలా కనిపించడం లేదు. మూడేళ్ల క్రితం ఉక్రెయిన్ – రష్యా మధ్య తలెత్తిన యుద్ధానికి తోడు ఏడాది క్రితం ఇజ్రాయిల్ – పాలస్తీనా, ఇజ్రాయిల్ – లెబనాన్, ఇజ్రాయిల్ – ఇరాన్ దేశాల మధ్య మొదలైన యుద్ధం ప్రపంచాన్ని మరో…