
ధనం నిలవాలంటే తప్పనిసరిగా లాకర్‌లో దీన్ని ఉంచండి..! మంచి రిజల్ట్ ఉంటుంది..!
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని ప్రత్యేకమైన నియమాలను పాటించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. ఇంట్లో ప్రశాంతత, ఆనందం నెలకొంటాయి. అనవసరమైన ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి. ముఖ్యంగా కర్పూరం వాస్తు దోషాలను నివారించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది వాతావరణాన్ని పవిత్రంగా మార్చి దుష్టశక్తులను దూరం చేస్తుందని నమ్మకం. ఇంట్లో ఈ 5 ముఖ్యమైన ప్రదేశాల్లో కర్పూరాన్ని ఉంచడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఇంట్లో పూజా గది చాలా పవిత్రమైన ప్రదేశం. పూజా…