
Sukumar: బాలీవుడ్‌లోకి డైరెక్టర్ సుకుమార్! ఆ స్టార్ హీరోతో సినిమాకు ప్లాన్! అసలు విషయమిదే
పుష్ప2 తో మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిపోయాడు టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. ప్రస్తుతం సుక్కుతో కలిసి సినిమాలు తీసేందుకుస్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. అయితే ఈ స్టార్ డైరెక్టర్ గురించి నెట్టింట ఒక వార్త తెగ వైరలవుతోంది. అదేంటంటే.. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కలిసి ఆయన ఓ సినిమా చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది . ఈ కాంబినేషన్ గురించి సోషల్ మీడియాలో కూడా పలు పోస్టులు దర్శనిస్తున్నాయి. అయితే దీనికి…