
Viral Video: రోడ్డుపై ఆగివున్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టిన బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
లక్నో, మార్చి 20: ఆగ్రాలోని ఫతేహాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై రైస్ బ్రాన్ ఆయిల్‌తో వెళ్తున్న ట్యాంకర్‌ను ప్యాసింజర్ బస్సు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే మరోవైపు ఆయిల్ ట్యాంకర్ కూడా దెబ్బతినడంతో లీకై నూనె రోడ్డుపై ఏరులై పారసాగింది. గమనించిన స్థానికులు బకెట్లు, బిందెలతో ఆయిల్ ట్యాంకర్ వద్దకు పరుగులు తీశారు. ఎగబడి మరీ ఆయిల్‌ను పట్టుకునేందుకు గుమి…