TRAI New Rules: డిసెంబర్ 1 నుంచి OTPలు రావా? టెలికాం కంపెనీలకు ‘ట్రాయ్‌’ కీలక ఆదేశాలు!

TRAI New Rules: డిసెంబర్ 1 నుంచి OTPలు రావా? టెలికాం కంపెనీలకు ‘ట్రాయ్‌’ కీలక ఆదేశాలు!

ఆన్‌లైన్ మోసాలను నిరోధించడానికి ట్రేస్‌బిలిటీని అమలు చేయాలని ఇటీవల TRAI టెలికాం కంపెనీలను ఆదేశించించిన విషయం తెలిసిందే. ఇదొక పెద్ద నిర్ణయం. వాణిజ్య సందేశాలు, ఓటీపీకి సంబంధించిన ట్రేస్బిలిటీ నియమాలను అమలు చేయడానికి ట్రాయ్‌ ఆగస్టులో ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈ రూల్స్‌ను ట్రాయ్‌ అనేక సార్లు పొడిగించింది. TRAI OTP మెసేజ్ ట్రేసబిలిటీని అమలు చేయడానికి టెలికాం కంపెనీలకు అక్టోబర్ 31 వరకు సమయం ఉండేది. కానీ మరోసారి పొడిగింపు తర్వాత ఇప్పుడు నవంబర్‌ 31…

Read More
True Facts: ఈ ముక్కున్న చేప గురించి మీకు తెలుసా..? ఆశ్చర్యకరమైన విషయాలు మీకోసం..!

True Facts: ఈ ముక్కున్న చేప గురించి మీకు తెలుసా..? ఆశ్చర్యకరమైన విషయాలు మీకోసం..!

ఈ చేప శరీరం చాలా ఆకట్టుకునేలా ఉంటుంది. ముందు భాగంలో ఉండే ముక్కు పక్షి ముక్కును పోలి ఉండటం వల్ల, స్థానికంగా దీనికి కిలిమీన్ అనే పేరు వచ్చిందట. ప్రపంచవ్యాప్తంగా ఈ జాతికి చెందిన చేపలలో సుమారు 95 రకాలు ఉన్నా.. మన్నార్ తీర ప్రాంత సముద్రాల్లో మాత్రం దాదాపు 20 రకాల కిలిమీన్‌ లు కనిపిస్తున్నాయి. ఇది ఎక్కువగా సముద్రపు పగడపు శిలల మధ్య నివసిస్తుంది. అక్కడే పెరిగే పాచిని తిని జీవించడమే కాకుండా.. శిలల…

Read More
పట్టుమని పాతికేళ్లు లేవు.. 20 ఫోర్లు, 3 సిక్సర్లతో బౌలర్ల భరతం పట్టాడు.. సచిన్, విరాట్ రికార్డులు బ్రేక్

పట్టుమని పాతికేళ్లు లేవు.. 20 ఫోర్లు, 3 సిక్సర్లతో బౌలర్ల భరతం పట్టాడు.. సచిన్, విరాట్ రికార్డులు బ్రేక్

హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో 21 ఏళ్ల యువ ఆటగాడు ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపోయేలా చేశాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి.. తన జట్టుకు మంచి విజయాన్ని అందించాడు. ఆ ఆటగాడు మరెవరో కాదు.. బ్రియాన్ బెన్నెట్. ఈ జింబాబ్వే యువ ఓపెనర్.. ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అద్భుత సెంచరీ సాధించాడు. బెన్నెట్ తన బ్యాట్‌తో ఏకంగా 169 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో జింబాబ్వే 299 పరుగులు చేసింది. 103 కంటే ఎక్కువ స్ట్రైక్…

Read More
Viral News: రక్తదానంతో  ఆడ కుక్కకు ప్రాణం పోసిన మరో శునకం… మూగ భాషలోనే థ్యాంక్స్‌ చెప్పిన ఆడ కుక్క

Viral News: రక్తదానంతో ఆడ కుక్కకు ప్రాణం పోసిన మరో శునకం… మూగ భాషలోనే థ్యాంక్స్‌ చెప్పిన ఆడ కుక్క

రక్తదానం మహాదానం అంటారు. రక్తదానం మరొకరి జీవితానికి వెలుగును ప్రసాదిస్తుంది. అందుకే రక్తదాతలను ప్రాణదాతలుగా పోలుస్తారు. ఇప్పటి వరకు మనం మనుషులు రక్త దానం చేయడం గురించే విన్నాం. కానీ, ఒక మూగ జీవి మరో జంతువు ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం చేయడం ఎప్పుడైనా చూశారా..? అవును మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో ఒక కుక్క రక్తదానం చేయడం ద్వారా చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న మరో కుక్క ప్రాణాలను కాపాడింది. అశోక్ నగర్ నివాసి సోను రఘువంశీకి డైసీ అనే…

Read More
TGPSC Group 3 Hall Tickets 2024: టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 అభ్యర్ధులకు బిగ్‌ అలర్ట్.. హాల్‌ టికెట్లు వచ్చేశాయ్‌! లింక్‌ ఇదే

TGPSC Group 3 Hall Tickets 2024: టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 అభ్యర్ధులకు బిగ్‌ అలర్ట్.. హాల్‌ టికెట్లు వచ్చేశాయ్‌! లింక్‌ ఇదే

హైదరాబాద్, నవంబర్‌ 11: తెలంగాణ గ్రూప్‌ 3 అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక అప్‌డేట్‌ అదించింది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లను టీజీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. గ్రూప్ 3 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నవంబర్‌ 17, 18 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. నవంబర్‌ 17వ తేదీన ఉదయం…

Read More
మోస్ట్ వాంటెడ్ గంజాయి లేడీ డాన్.. అంగూర బాయిపై పీడీ యాక్ట్ నమోదు!

మోస్ట్ వాంటెడ్ గంజాయి లేడీ డాన్.. అంగూర బాయిపై పీడీ యాక్ట్ నమోదు!

రాష్ట్రం కాని రాష్ట్రానికి వచ్చి.. తెలంగాణలోని దూల్పేట్ లో స్థిరపడి.. గంజాయి డాన్ గా ఎదిగిన అంగూర్ బాయిపై ఎక్సైజ్ శాఖ సిఫారసు మేరకు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం పీడీ యాక్ట్ ఆదేశాలను జారీ చేశారు. గంజాయి వ్యాపారంలో మునిగితేలిన అంగూర బాయి కుటుంబం పై ఎన్ని మార్లు కేసులు పెట్టినా తిరిగి బెయిల్ పై వచ్చి గంజాయి వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉండడంతో కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీవీ కమల్…

Read More
నకిలీ పన్నీర్.. విషం కంటే తక్కువ కాదు.. ఈ చిట్కాలతో గుర్తించండి వీడియో

నకిలీ పన్నీర్.. విషం కంటే తక్కువ కాదు.. ఈ చిట్కాలతో గుర్తించండి వీడియో

అలాంటి కల్తీ పన్నీర్ ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే పన్నీర్ తో వంటలు చేసుకొని తినాలనిపించినప్పుడు మార్కెట్లో కొనుగోలు చేయడం కంటే ఇంట్లోనే స్వచ్ఛమైన పన్నీర్ ని తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు. కల్తీ మోసపు నుంచి తప్పించుకునేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. కొన్ని టెస్ట్ ల ద్వారా ఫేక్ పన్నీర్ ను సులువుగా గుర్తించొచ్చు. అందులో మొదటి టెస్ట్ ఏంటంటే పన్నీర్ ని తాకి…

Read More
PM Modi: ఇరు దేశాలను క్రికెట్‌ కలిపింది.. క్రీడాకారులతో ప్రధాని మోదీ..

PM Modi: ఇరు దేశాలను క్రికెట్‌ కలిపింది.. క్రీడాకారులతో ప్రధాని మోదీ..

భారత ప్రధాని నరేంద్రమోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా గురువారం గయానాలో ఉన్నారు. ఇందులో భాగంగానే గురువారం గయానాలోని క్రికెటర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ విషయమై ఆయన ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. క్రికెటర్లతో దిగిన ఫొటోను షేర్‌ చేశారు. క్రికెటర్లతో ఆహ్లాదకరమైన సంభాషణ జరిగిందన్న ప్రధాని. కరేబియన్‌ దేశాలతో భారత్‌ను క్రికెట్‌ కలిపిందని అభిప్రాయపడ్డారు. క్రికెట్‌ ఇరు దేశాల ప్రజలను మరింత దగ్గర చేసిందని, సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి క్రికెట్‌ కారణమైందన్నారు. ఇక అంతకుముందు మోదీ…

Read More
Actress Sanghavi: నటి సంఘవి ఫ్యామిలీని చూశారా? కూతురు ఎంత క్యూట్‌గా ఉందో.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

Actress Sanghavi: నటి సంఘవి ఫ్యామిలీని చూశారా? కూతురు ఎంత క్యూట్‌గా ఉందో.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

దక్షిణాది సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన అందాల తారల్లో సంఘవి కూడా ఒకరు. కేవలం తెలుగులోనే కాదు తమిళం, కన్నడ లోనూ సినిమాలు చేసిందీ ముద్దుగుమ్మ. తన పదిహేనేళ్ల సినిమా కెరీర్ లో సుమారు 80 కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. 1993లో కొక్కరొకో అనే తెలుగు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది సంఘవి. ఆ తర్వాత తాజ్ మహల్, ఊరికి మొనగాడు, తాత మనవడు, నాయుడు గారి కుటుంబం, సరదా బుల్లోడు, అబ్బాయి…

Read More
TG TET 2024 Exams: మరికాసేపట్లో టెట్‌ పరీక్షలు ప్రారంభం..15 నిమిషాలకు ముందే గేట్లు క్లోజ్‌

TG TET 2024 Exams: మరికాసేపట్లో టెట్‌ పరీక్షలు ప్రారంభం..15 నిమిషాలకు ముందే గేట్లు క్లోజ్‌

హైదరాబాద్‌, జనవరి 2: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లోని 92 పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 10 రోజుల పాటు 20 సెషన్లలో టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈసారి టెట్‌కు 2,75,753 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో పేపర్‌ 1కు 94,327 మంది, పేపర్‌ 2కు 1,81,426 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి…

Read More