
Video:మంచం మీద పడుకున్న ఒంటెపై మహిళ డ్యాన్స్.. వీడియో చూసిన నెటిజన్స్ రక్తం ఉడికిపోతుంది
ఒంటె మీద కూర్చుని స్వారీ చేసేందుకు పిల్లలే కాదు.. పెద్దలు సైతం ఇష్టపడుతుంటారు. ఎత్తైన ఒంటె మీద కూర్చుని అలా వెళుతుంటే అదో త్రిల్. కానీ ఒంటెమీద స్వారీ చేసే బదులు దాన్ని అడ్డంగా పడుకోబెట్టి కడుపు మీదకెక్కి డ్యాన్స్ చేస్తే మాత్రం ప్రతి ఒక్కరి కడుపు మరిగిపోతది. అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైరల్‌గా మారిన ఓ వీడియోలో ఓ మహిళ ఒంటెపై డ్యాన్స్ చేస్తూ కనిపిస్తోంది. దీంతో ఆ మహిళపై…