Horoscope Today: వారు ఏ ప్రయత్నం ప్రారంభించినా సక్సెస్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారు ఏ ప్రయత్నం ప్రారంభించినా సక్సెస్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జూలై 11, 2025): మేష రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మోయాల్సి ఉంటుంది. మిథున రాశి వారికి ఆకస్మిక ధన లాభం పొందే అవకాశముంది.  మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. మీ సమర్థతకు…

Read More
Rashmi Gautham: వారణాసిలో జబర్దస్త్ యాంకర్ రష్మీ .. కాశీ విశ్వేశ్వరుడికిప్రత్యేక పూజలు.. ఫొటోస్ ఇదిగో

Rashmi Gautham: వారణాసిలో జబర్దస్త్ యాంకర్ రష్మీ .. కాశీ విశ్వేశ్వరుడికిప్రత్యేక పూజలు.. ఫొటోస్ ఇదిగో

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గత కొన్నేళ్లుగా తన యాంకరింగ్ తో తెలుగు ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోందీ అందాల తార. అలాగే అడపా దడపా సినిమాల్లోనూ నటిస్తోందీ అందాల తార. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి టాప్ టీవీ షోల్లోనూ సందడి చేస్తోన్న రష్మీ ప్రస్తుతం ఓ తెలుగు సినిమాలో మెయిన్ లీడ్ పోషిస్తోంది. ఆమె నటిస్తోన్న లేటెస్ట్ తెలుగు సినిమా వైతరణి. అఖిల్…

Read More
Baahubali: బాహుబలి రీయూనియన్ పార్టీ.. 10 ఇయర్స్ సెలబ్రేషన్స్ ఫొటోలు చూశారా? ఆ ఇద్దరూ మిస్

Baahubali: బాహుబలి రీయూనియన్ పార్టీ.. 10 ఇయర్స్ సెలబ్రేషన్స్ ఫొటోలు చూశారా? ఆ ఇద్దరూ మిస్

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా విడుదలై పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా చిత్ర బృందమంతా మళ్ళీ కలిసింది. 'బాహుబలి' రీ యూనియన్ పార్టీ గ్రాండ్ గా జరిగింది. 'బాహుబలి: ది బిగినింగ్' జూలై 10, 2015న విడుదలైంది. బాక్సాపీస్ వద్ద కనివినీ ఎరుగని రికార్డులు సృష్టించింది. ఈ క్రమంలో 'బాహుబలి' సినిమా 10 ఇయర్స్ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి చిత్ర బృందం కదిలి వచ్చింది. దర్శకుడు రాజమౌళి, ప్రభాస్, రానా దగ్గుబాటి, నాసర్, సత్యరాజ్, రమ్య…

Read More
హైదరాబాద్‌లో కేవలం రూ.5 లకే టిఫిన్‌..! ఇడ్లీ, పూరీ, ఉప్మా, వడ ఏదైనా 5.. ఎక్కడంటే?

హైదరాబాద్‌లో కేవలం రూ.5 లకే టిఫిన్‌..! ఇడ్లీ, పూరీ, ఉప్మా, వడ ఏదైనా 5.. ఎక్కడంటే?

ఇలా ఐదు రూపాయలకు అందించే టిఫిన్‌కి వాస్తవంగా రూ.19 ఖర్చు కానుండగా.. ఈ మొత్తంలో రూ.14 జీహెచ్‌ఎంసీ భరించనుంది. లబ్ధిదారుల నుంచి మిగతా రూ.5 వసూలు చేస్తారు. ఈ ఇందిరమ్మ క్యాంటీన్లలో ప్రతి రోజు ఉదయం 7-10 గంటల మధ్య రూ.5కే ఇడ్లీ, ఉప్మా, పొంగల్‌, పూరీ, వడ వంటి వాటితో పాటుగా మిల్లెట్ టిఫిన్స్ కూడా అందించనున్నారు. Source link

Read More
Suhas: ఏడాదికి ఒక్క సినిమానే కష్టం అంటుంటే.. వారానికి ఒక సినిమా చేస్తున్నాడు

Suhas: ఏడాదికి ఒక్క సినిమానే కష్టం అంటుంటే.. వారానికి ఒక సినిమా చేస్తున్నాడు

కమెడియన్ నుంచి కారెక్టర్ ఆర్టిస్ట్‌.. ఇప్పుడు హీరోగా వరస సినిమాలు చేస్తున్నారు సుహాస్. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్‌ తర్వాత వచ్చిన జనక అయితే గనక, ప్రసన్న వదనం, శ్రీరంగనీతులు అంతగా ఆడలేదు. Source link

Read More
Indian Railways: భారతదేశంలోని ఈ రైల్వేష్టేషన్‌ నుండి మీరు నిమిషాల్లో విదేశాలకు వెళ్లొచ్చు..

Indian Railways: భారతదేశంలోని ఈ రైల్వేష్టేషన్‌ నుండి మీరు నిమిషాల్లో విదేశాలకు వెళ్లొచ్చు..

ప్రపంచంలోని పెద్ద రైల్వే నెట్‌వర్క్ ఉన్న దేశాల్లో మన భారతదేశం కూడా ఒకటి. సుదూర ప్రయాణాలకు రైలు అత్యంత చౌకైన, అందరికీ అందుబాటులో ఉండే రవాణా సాధనం. ఇండియన్ రైల్వేస్ మన దేశంలోని అన్ని ప్రాంతాలకు ట్రైన్ కనెక్టివిటీ కలిగి ఉంది. జంక్షన్లు, జోన్లుగా విభజించి రైల్వే సేవలను దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. భారతీయ రైల్వేలు లగ్జరీ, సూపర్‌ఫాస్ట్ రైళ్ల సంఖ్యను నిరంతరం పెంచుతున్నాయి. అయితే మన దేశంలోని కొన్ని రైల్వే స్టేషన్లు, ఇతర దేశాల బోర్డర్లను…

Read More
Vipareeta Raja Yoga: నెల రోజులు చక్రం తిప్పేది ఈ రాశులవారే..! ఇందులో మీ రాశి ఉందా?

Vipareeta Raja Yoga: నెల రోజులు చక్రం తిప్పేది ఈ రాశులవారే..! ఇందులో మీ రాశి ఉందా?

మిథునం: ఈ రాశివారికి 12వ స్థానాధిపతి శుక్రుడు 12వ స్థానంలోనే ఉన్నందువల్ల విపరీత రాజయోగం కలిగింది. ఈ యోగం వల్ల ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆదాయం బాగా పెరిగి, ఖర్చులు తగ్గుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అపారంగా లాభిస్తాయి. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఒక ప్రముఖుడిగా గుర్తింపు లభిస్తుంది. చెలామణీ అవుతారు. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. Source link

Read More
Lokesh: పవన్ కల్యాణ్ సవాల్‌ స్వీకరించిన మంత్రి లోకేశ్.. ఛాలెంజ్ ఏంటంటే..?

Lokesh: పవన్ కల్యాణ్ సవాల్‌ స్వీకరించిన మంత్రి లోకేశ్.. ఛాలెంజ్ ఏంటంటే..?

రాజకీయాల్లో సవాళ్లు ప్రతిసవాళ్లు కామన్. తెలంగాణలో ఇటీవలే సీఎం రేవంత్ బీఆర్ఎస్, బీజేపీలకు సవాల్ విసరగా.. కేటీఆర్ సిద్ధమని ప్రకటించారు. ఈ సవాళ్ల రాజకీయం ఏపీకి చేరింది. అయితే ఇది రాజకీయ సవాల్ కాదు. అభివృద్ధికి సంబంధించినది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విసిరిన ఛాలెంజ్‌ను మంత్రి నారా లోకేశ్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు విషయానికొస్తే.. ఏపీలో ఇవాళ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. శ్రీ సత్యాయి జిల్లా…

Read More
అక్క స్టార్ హీరోయిన్.. చెల్లి మాత్రం సినిమాలకు దూరంగా ఇలా.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

అక్క స్టార్ హీరోయిన్.. చెల్లి మాత్రం సినిమాలకు దూరంగా ఇలా.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే కొంతమంది హీరోల బందువులు, హీరోయిన్స్ సిస్టర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పైన కనిపిస్తున్న నటి ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఓ స్టార్ హీరోయిన్ చెల్లెలు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.  పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో కనిపెట్టారా.? తక్కువ సినిమాలతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఆ అమ్మడు. కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది….

Read More
Watch: సంచి తెచ్చి రోడ్డుపై పడేశారు. ఓపెన్ చేసి చూస్తే.. ఒళ్లు గగురుపొడిచే ఘటన..

Watch: సంచి తెచ్చి రోడ్డుపై పడేశారు. ఓపెన్ చేసి చూస్తే.. ఒళ్లు గగురుపొడిచే ఘటన..

అది ఎప్పుడూ బిజీగా ఉండే రోడ్డు. రోడ్డుపై వాహనాలు వెళ్తున్నాయి. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై ఓ సంచితో వచ్చారు. బైక్‌ను రోడ్డు పక్కన ఆపి సంచిని డివైడర్‌పై పడేశారు. ఆ మూటపై చుట్టుపక్కల వారికి అనుమానం కలిగింది. డౌట్ వచ్చి ఆ బైక్‌పై వచ్చినవారిని ప్రశ్నించారు. చివరకు సంచి ఓపెన్ చూసిన వారికి ఒళ్లు గగురు పొడిచే సీన్ కనిపించింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. పంజాబ్‌లోని లూధియానాలో పట్టపగలే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బైక్‌పై…

Read More